Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Karthik Varma: విరూపాక్ష సూపర్ హిట్… కారును గిఫ్ట్ గా అందుకున్న డైరెక్టర్!

Karthik Varma: విరూపాక్ష సూపర్ హిట్… కారును గిఫ్ట్ గా అందుకున్న డైరెక్టర్!

  • June 28, 2023 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthik Varma: విరూపాక్ష సూపర్ హిట్… కారును గిఫ్ట్ గా అందుకున్న డైరెక్టర్!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో హర్రర్ సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఎన్నో హర్రర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కనుక కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తేనే ఇలాంటి హర్రర్ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కాస్త విభిన్నంగా ఆలోచించి సరికొత్తగా విరూపాక్ష అనే హర్రర్ క్రైమ్ త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

సుకుమార్ శిష్యుడుగా ఈయన (Karthik Varma) ఇండస్ట్రీకి విరూపాక్ష సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.ఈ సినిమా థియేటర్లో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా అద్భుతమైన రికార్డులను సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ కార్తీక్ వర్మకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఈయన తన గురువుగారు సుకుమార్ గారితో అలాగే హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రేక్షకులను భయపెట్టి కార్తీక్ వర్మ బెంజ్ కార్ కొట్టేసారంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈయన కానుకగా అందుకున్నటువంటి ఈ బెంజ్ కార్ సి క్లాస్ మోడల్ అని తెలుస్తుంది. ఈ కారు ఖరీదు సుమారు 65 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా డైరెక్టర్ ఖరీదైన కారును బహుమానంగా అందుకోవడంతో ఈయన సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

related news

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

7 mins ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

2 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

19 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

20 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

21 hours ago

latest news

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

60 mins ago
Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

19 hours ago
Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

19 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

20 hours ago
NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version