Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vishal: హీరో యశ్ గురించి ఎవరికి తెలియని విషయాలు బయటపెట్టిన విశాల్!

Vishal: హీరో యశ్ గురించి ఎవరికి తెలియని విషయాలు బయటపెట్టిన విశాల్!

  • September 21, 2023 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: హీరో యశ్ గురించి ఎవరికి తెలియని విషయాలు బయటపెట్టిన విశాల్!

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు కన్నడ భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈయన పలుసేవ కార్యక్రమాల గురించి తెలియజేశారు.

ఈ క్రమంలోనే యాంకర్ తనని ప్రశ్నిస్తూ మీరు కేవలం తమిళనాడులో మాత్రమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారా లేక ఇతర రాష్ట్రాలలో కూడా చేస్తున్నారా అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలలో కూడా తన స్నేహితుల సహాయంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలియజేశారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో యశ్ నాకు చాలా మంచి స్నేహితుడు ఆయన ద్వారా అక్కడ పలు గ్రామాలకు రైతులకు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటామని తెలిపారు. అయితే యశ్ చేసే పనులన్నింటిని కూడా నేనే చేస్తున్నానని చెప్పుకుంటాడు తప్ప ఆయన చేసే మంచి పనులను ఎక్కడ బయటపెట్టరని విశాల్ (Vishal) ఈ సందర్భంగా తెలిపారు. హీరో యష్ కూడా ఎంతోమంది రైతులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారని తెలియజేశారు.

యష్ దాదాపు 5 గ్రామాల రైతులకు తాగునీటి సౌకర్యంతో పాటు వ్యవసాయానికి సంబంధించి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారని అయితే ఈ విషయాలను తాను ఎక్కడ కూడా చెప్పుకోడు అంటూ యశ్ గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ సందర్భంగా విశాల్ బయట పెట్టారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishal
  • #Yash

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

1 min ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

2 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

11 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

7 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

8 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version