Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwak Sen, Jr NTR: ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెప్పిన విశ్వక్ సేన్.. ఎంజాయ్ చేశానంటూ?

Vishwak Sen, Jr NTR: ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెప్పిన విశ్వక్ సేన్.. ఎంజాయ్ చేశానంటూ?

  • March 13, 2024 / 10:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen, Jr NTR: ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చెప్పిన విశ్వక్ సేన్.. ఎంజాయ్ చేశానంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని ఫిక్స్ అయ్యారు. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాలో నటించేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉంది. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పూర్తయ్యే వరకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ విశ్వక్ సేన్ (Vishwak Sen) మధ్య మంచి అనుబంధం ఉంది. తారక్ తో అనుబంధం గురించి విశ్వక్ సేన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నాకు పార్టీలు అంటే ఇష్టమేనని జూనియర్ ఎన్టీఆర్ అన్న పార్టీకి పిలిచారని ఉదయం షూటింగ్ ఉందని చెప్పినా తారక్ అన్న వదల్లేదని తారక్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత బాలయ్య (Balakrishna) గారు పార్టీ ఇవ్వగా ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేశానని విశ్వక్ సేన్ కామెంట్లు చేయడం గమనార్హం. నందమూరి ఫ్యామిలీతో విశ్వక్ సేన్ కు మంచి అనుబంధం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ కు విశ్వక్ సేన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) మూవీ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. బాలయ్య, ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీలను బాగా ఎంజాయ్ చేశానని విశ్వక్ సేన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ గామి (Gaami) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

ఇప్పటికే దాదాపుగా అన్ని ఏరియాలలో గామి మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. విశ్వక్ సేన్ త్వరలో (Gangs of Godavari) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ రానుంది. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaami
  • #Jr Ntr
  • #Vishwak Sen

Also Read

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

46 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

27 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

3 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version