Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ ప్రీ రిలీజ్ వేడుకలో తన బాధని వ్యక్తం చేసిన విశ్వక్ సేన్..!

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ ప్రీ రిలీజ్ వేడుకలో తన బాధని వ్యక్తం చేసిన విశ్వక్ సేన్..!

  • May 4, 2022 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ ప్రీ రిలీజ్ వేడుకలో తన బాధని వ్యక్తం చేసిన  విశ్వక్ సేన్..!

తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో.. అది చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ఓ అడ్వకేట్ కేసు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో దేవి యాంకర్ నాగవల్లి హోస్ట్ గా ఓ డిబేట్ ను ఏర్పాటు చేయడం.. దీనికి హాజరైన విశ్వక్ సేన్ పై యాంకర్ దేవి నాగవల్లి చేసిన కామెంట్స్ కు విశ్వక్ సేన్ ఫైర్ అవ్వడం వంటివి మనం చూసాం.

ఇదేదో ప్రాంక్ వీడియో అనుకుంటే దేవి నాగవల్లి వెళ్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కంప్లైంట్ ఇచ్చింది. కొంతమంది యాంకర్లు మినహా దేవి నాగవల్లికి మద్దతు పలికేవాళ్లు లేరు. మరో పక్క ఆమెని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. మరోపక్క విశ్వక్ సేన్.. మీడియాలో ‘fu**’ అనే పదాన్ని వాడడం తప్పు అని సారి చెప్పాడు కానీ మిగతా విషయాల్లో తన తప్పు లేదని చెప్పుకొచ్చాడు.

ఇక ఈరోజు ఖమ్మంలో జరిగిన ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయంపై స్పందించిన విశ్వక్ సేన్ పలు ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘నేను కెరీర్లో చాలా కష్టపడితే ఈరోజు ఇలా ఉన్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో హీరో అవుతా అంటే పేరెంట్స్ కంగారు పడతారు. అయితే నాకు మా అమ్మ పెద్ద సపోర్ట్ గా నిలబడింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నాకు ఇండస్ట్రీలో ఏవైనా నెగిటివ్ కామెంట్స్ ఎదురైతే.. మిగిలిన వాళ్లకి ‘వీడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా..

ఏదైనా నెగిటివ్ గా అంటే ఏమైనా చేయకుడనిది చేసుకుంటాడేమో’ అనే ఆలోచన ఉండదా. ‘నీకు ఆడదాన్ని గౌరవించడం రాదా?’ అని కొంతమంది అంటున్నారు. నేను మా అమ్మకి చెబుతున్నా.. ‘అమ్మా నీ కొడుక్కి ఆడదాన్ని గౌరవించే సంస్కారం తెలుసు కాబట్టే.. నిన్న అన్ని మాటలు పడినా నోరుమూసుకుని వచ్చేసాడు.. నీ కొడుకుని ఎవ్వడు ఏమీ పీకలేడు.. నాకు మీరున్నారుర్రా(అభిమానుల్ని చూపిస్తూ)’ అంటూ ఎమోషనల్ అయ్యాడు విశ్వక్ సేన్. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam
  • #Ritika Nayak
  • #Rukshar Dhillon
  • #Vidya Sagar Chinta
  • #Vishwak Sen

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version