Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay: షూటింగ్‌లో విజయ్‌ గాయపడ్డాడా? ఆ ఫొటో వైరల్‌.. ఏమైందంటే?

Vijay: షూటింగ్‌లో విజయ్‌ గాయపడ్డాడా? ఆ ఫొటో వైరల్‌.. ఏమైందంటే?

  • April 25, 2024 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: షూటింగ్‌లో విజయ్‌ గాయపడ్డాడా? ఆ ఫొటో వైరల్‌.. ఏమైందంటే?

ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌ (Vijay Thalapathy) గాయపడ్డాడా? ఏమో రీసెంట్‌గా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఓ సందర్భంలో తీసిన ఫొటోలను నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేయగా.. అందులో విజయ్‌ చేతికి చిన్న కట్టు చూసి ‘విజయ్ గాయపడ్డాడా?’ అంటూ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో విజయ్‌ టీమ్‌ వెంటనే స్పందించాలి అని కూడా కోరుతున్నారు. విజయ్‌ – త్రిష (Trisha) నటించిన ‘గిల్లి’ (Ghilli)  సినిమా ఇటీవల రీరిలీజ్‌ అయ్యి భారీ విజయం అందుకుంది.

వసూళ్ల వర్షం కురుస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం (A. M. Rathnam) కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకే వాళ్లు కూడా విజయ్‌ను కలసి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్‌కు పెద్ద దండ ఒకటి వేసి అభినందనలు తెలిపారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే, ఆ ఫొటోల్లో విజయ్‌ చేతికి ఓ కట్టు కనిపిస్తోంది. దీంతో విజయ్‌ ఏమన్నా షూటింగ్‌లో గాయపడ్డాడా అనే ప్రశ్న మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో నటించడం విజయ్‌కు అలవాటు. ఈ క్రమంలో ఏమన్నా కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడా అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్’ (The GOAT) అనే సినిమాలో నటిస్తున్నాడు. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌లోనే విజయ్‌ గాయపడి ఉండొచ్చు అని సమాచారం. ఈ విషయంలో టీమ్‌ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమా కోసం విజయ్‌ మీసం, గెడ్డం తీసేసి యంగ్ లుక్‌లో కనిపించారు.

ఇక ఈ సినిమాను సెప్టెంబరు 5 రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఇందులో విజయ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒక పాత్ర కోసం డీఏజినింగ్ టెక్నాలజీ వాడి యంగ్‌ లుక్‌లోకి విజయ్‌ను మార్చారట. మరోవైపు దివంగత కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ను ఏఐ ద్వారా ఈ సినిమాలో నటింపజేశారట. ఇక విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో.. ఈ సినిమా ఫలితం మీద భారీ అంచనాలే ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghilli
  • #The GOAT
  • #Vijay Thalapathy

Also Read

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

related news

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Pongal 2026: ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

Pongal 2026: ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

trending news

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

18 mins ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

49 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

59 mins ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

16 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

21 hours ago

latest news

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

20 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

30 mins ago
Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

47 mins ago
Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

1 hour ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version