Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nag Ashwin: టీమ్‌తో కుస్తీలు పడుతున్న నాగ్‌ అశ్విన్‌… ఏమైనా మార్పులు చేస్తున్నారా?

Nag Ashwin: టీమ్‌తో కుస్తీలు పడుతున్న నాగ్‌ అశ్విన్‌… ఏమైనా మార్పులు చేస్తున్నారా?

  • July 31, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: టీమ్‌తో కుస్తీలు పడుతున్న నాగ్‌ అశ్విన్‌… ఏమైనా మార్పులు చేస్తున్నారా?

‘ఆదిపురుష్‌’ సినిమా టీజర్‌ వచ్చాక టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా దర్శకుల ఆలోచనలు మారాయి అని అంటుంటారు. ఎందుకంటే ఆ సినిమా టీజర్‌కు, సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ అలాంటిది మరి. అంతటి నెగిటివిటీ, అభిమానులు/ ప్రేక్షకుల కోపాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే ఏదేదో మార్చేసి తీసుకొస్తున్నాం సినిమాను వాయిదా వేసి తెచ్చారు. అయినా అదే పరిస్థితి. అంతలా కాకపోయినా ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో టీమ్‌ ఏమైనా ఆత్మవిమర్శ చేసకుంటోందా అనే చర్చ నడుస్తోంది.

‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఇప్పుడు అచ్చంగా అలాంటి పనిలోనే ఉన్నారు అంటున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి కొన్ని కొత్త కసరత్తులు నడుస్తున్నాయి అని అంటున్నారు. సినిమాకు హైప్‌, రెస్పాన్స్‌ చూశాక ఇంకాస్త సమయం తీసుకున్నా… జాగ్రత్తగా చేయాలనే ఆలోచనకు వచ్చారని టాక్‌. ఈ మేరకు నాగ్‌ అశ్విన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో మరోసారి కూర్చోవడానికి రెడీ అయ్యారు అని సమాచారం.

ఏంటి… అంతా బాగానే ఉంది కదా అని కొందరు అనుకోవచ్చు. అయితే నాగీ అలా వదిలేసే రకం కాదు. చిన్న సీన్‌ అయినా బాగోలేకపోతే మళ్లీ ఎంత ఖర్చైనా తీసే రకం. అందుకే ఆ వీఎఫ్‌ఎక్స్‌ పంచాయితీలో మళ్లీ సినిమా రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నారట. మొన్నీమధ్య వచ్చిన అనౌన్స్‌మెంట్‌ వీడియోలో వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో చిన్నపాటి చర్చ కూడా జరిగింది. అది మన దగ్గర తక్కువగా విదేశాల్లో ఎక్కువగా సాగింది అని చెప్పొచ్చు.

ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మాటల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. ఇలా ఇప్పుడు నుండే జాగ్రత్త పడకపోతే ‘ఆదిపురుష్‌’ సినిమాకు పట్టిన గతే తమ సినిమాకు పడుతుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కసరత్తుల నిర్ణయం అని అంటున్నారు. మరి ఏ మేరకు మార్పులు చేస్తారో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

10 mins ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

6 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

17 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

17 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

24 mins ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

3 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

4 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

5 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version