Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరోయిన్స్ కనిపించగానే మదిలో మెదిలే పేరు

హీరోయిన్స్ కనిపించగానే మదిలో మెదిలే పేరు

  • August 24, 2017 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్స్ కనిపించగానే మదిలో మెదిలే పేరు

సినిమా హీరోయిన్స్ కి సాధారణమైన పేర్లతో పాటు ముద్దు పేర్లు కూడా ఉంటాయి. ఆ పేర్లతో కుటుంబ సభ్యులు, దగ్గరైన వారు మాత్రమే పిలుస్తారు. ఇక అభిమానులు పిలుచుకునే పేర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆమెను చూడగానే .. అందరి మదిలో ఒక కామన్ పేరు గుర్తుకొస్తుంది. అది ఆమె ట్యాలెంట్ కి సంబంధించింది కావచ్చు.. అందం కావచ్చు.. ఏదైనా.. ఒకరు కనిపించగానే పిలవాలనిపించే పేర్లపై ఫోకస్..

తమన్నా(సూపర్ డ్యాన్సర్ )Tamannaమిల్కీ బ్యూటీ తమన్నా సౌందర్యరాశి. అందంలో వంక పెట్టలేము. కానీ ఆమె పేరు చెప్పగానే సూపర్ డ్యాన్సర్ అనే మాట మన నోటి వెంట వచ్చేస్తుంది. అంతలా తమన్నా తన స్టెప్పులతో అదరగొట్టింది.

శృతి హాసన్ (మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ )Shruthi Hassanశృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే డ్యాన్సర్, సింగర్ గా నిరూపించుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని ట్యాలెంట్ దాగుంది కాబట్టే అందరూ ఆమెని మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ అని పిలుస్తారు.

సాయి పల్లవి (నేచురల్ బ్యూటీ ) Sai Pallaviహీరోయిన్స్ అంటే ఎంతో కొంత మేకప్ వేసుకోవాలి. కమర్షియల్ మూవీకి తప్పనిసరి. కానీ మలయాళ బ్యూటీ సాయి పల్లవి సింపుల్ గా నటించి అందరినీ ఫిదా చేసింది. అందుకే ఆమెకు నేచురల్ బ్యూటీ అని ట్యాగ్ తగిలించారు.

అనుష్క (చక్కని నటి) Anushkaనేటి కాలంలో హీరోయిన్స్ అంటే స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్, డ్యాన్సులకే పరిమితమవుతున్నారు. సినీ మేకర్స్ కూడా అంతే కోరుకుంటున్నారు. అయితే అనుష్క విషయంలో మాత్రం ఈ రూల్ చెల్లదు. అన్ని రకాలుగా శక్తివంతమైన మహిళా పాత్రల్లో అనుష్క నటించి మెప్పించారు. అందుకే అనుష్క అంటే అన్ని పాత్రలు చక్కగా పోషించే నటిగా మనసులో ముద్రుంచుకున్నారు.

సమంత ( క్యూట్ బ్యూటీ) Samanthaఅమాయకమైన కళ్లు, చిలిపి తగాదాలు, ముద్దొచ్చే మాటలు.. సమంత ఎంచుకున్న పాత్రలు చేసే పనులు ఇవి. అందుకే ఆమె తెలుగు ప్రజల గుండెల్లో క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు.

కాజల్ అగర్వాల్ (ఫ్యాన్ ఫాలోయింగ్) Kajal Aggarwalహీరోయిన్స్ కి ఎక్కువగా అబ్బాయిల్లో ఫ్యాన్స్ ఉంటారు. కానీ అమ్మాయిల్లోనూ ఎక్కువమందిని అభిమానులను సొంతంచేసుకున్న నటి కాజల్ అగర్వాల్. అందుకే కాజల్ పేరు చెప్పగానే ఫ్యాన్ ఫాలోయింగ్ అనే మాట గుర్తుకు వస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ (ఫిట్ బ్యూటీ)Rakul Preetనేటి హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టైలే వేరు. హీరోతో పోటీగా ఫిట్ గా అంటూ అభిమానులను సొంతం చేసుకుంటోంది. అందుకే ఆమెకు ఫ్యాన్స్ ఫిట్ బ్యూటీ అని పేరు పెట్టేసారు.

నిత్యా మీనన్ (సహజ నటి) Nityamenonఇప్పటి ప్రేక్షకులకు సౌందర్య లేని లోటుని నిత్యా మీనన్ తీర్చుతోంది. సహజమైన నటనతో ఆకట్టుకుంటోంది. సహజ నటిగా ప్రసంశలు అందుకుంటోంది.

అనుపమ పరమేశ్వరన్ (అందమైన నవ్వు)Anupama Parameshwaranఅనుపమ స్కిన్ షో చేయదు. కన్నీరు పెట్టించే పాత్రలు చేయలేదు. కానీ ఆమె అంటే యువతకి ఇష్టం. ఆమె నవ్వంటే చాలా ఇష్టం. అందమైన నవ్వు అనుపమ అని ఫ్యాన్స్ ఫిక్స్ చేసేసారు.

లావణ్య త్రిపాఠి (సొట్ట బుగ్గలు) Lavanya Triopathiఅప్పట్లో ప్రీతీ జింతా సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి సొట్ట బుగ్గలతో ఆకర్షిస్తోంది. అందుకే ఆమె పేరు కంటే సొట్టబుగ్గలే ఎక్కువమందికి గుర్తుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Anupama Parameshwaran
  • #Anushka
  • #Kajal Aggarwal
  • #Lavanya Tripathi

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version