Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » KGF 2 Movie: ‘కేజీఎప్‌ 2’కి డేట్‌ దొరకడం లేదా…!

KGF 2 Movie: ‘కేజీఎప్‌ 2’కి డేట్‌ దొరకడం లేదా…!

  • August 5, 2021 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF 2 Movie: ‘కేజీఎప్‌ 2’కి డేట్‌ దొరకడం లేదా…!

కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత సినిమా రిలీజ్‌డేట్లు ప్రకటించిన తొలి హీరోల్లో ‘కేజీఎఫ్‌’ స్టార్‌ యశ్‌ ఒకరు. 2021 జులై 19న సినిమా తీసుకొచ్చేస్తాం అంటూ ఘనంగా అనౌన్స్‌ చేసింది చిత్రబృందం. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో అనుకున్నట్లుగా ఏ సినిమా కూడా థియేటర్లకు రాలేకపోయింది. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్లను చిత్రబృందాలు ఒక్కొక్కటిగా అనౌన్స్‌ చేస్తూ వస్తున్నాయి. అయితే యశ్‌ టీమ్‌ నుండి నో ఇన్ఫో.

నిజానికి ‘కేజీఎఫ్‌ 2’ సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. అందుకే ఆ ధైర్యంతోనే చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ అంత కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది. అయితే కరోనా రాసిన స్క్రిప్టుల ముందు మన దర్శక నిర్మాతలు రాసుకున్న స్క్రిప్టులు ఎందుకూ పనికిరాలేదు. దీంతో మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. అలా అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో ‘కేజీఎఫ్‌ 2’ కూడా ఉంది. అయితే ఇప్పుడు అందరిలా ఆలోచించడం లేదు ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌.

‘కేజీఎఫ్‌ 2’ కు సంబంధించి అప్పుడప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు తప్ప సరైన డేట్‌ అయితే చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే.. రాబోయే సీజన్లు ఏవీ ఖాళీగా లేవు. దసరాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, దీపావళికి ‘అన్నాతె’, క్రిస్మస్‌కి ‘పుష్ప 1’, సంక్రాంతికి ‘ఏకే’ రీమేక్‌, ‘సర్కారు వారి పాట’, ‘రాధేశ్యామ్‌’ ఉన్నాయి. కాబట్టి పండగ సీజన్లు కాకుండా మిగిలిన టైమ్‌లో విడుదల చేసుకోవాల్సి ఉంటుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #KGF Chapter 1
  • #KGF Chapter 2
  • #Prashant Neel

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version