Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kartikeya: సినిమాలకి దూరంగా ‘ఆర్.ఎక్స్.100’ కార్తికేయ…!

Kartikeya: సినిమాలకి దూరంగా ‘ఆర్.ఎక్స్.100’ కార్తికేయ…!

  • July 5, 2022 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kartikeya: సినిమాలకి దూరంగా  ‘ఆర్.ఎక్స్.100’ కార్తికేయ…!

‘ఆర్.ఎక్స్.100’ అనే ఒక్క చిత్రంతో చాలా పాపులర్ అయిపోయాడు కార్తికేయ. దానికంటే ముందు అతను ప్రేమతో మీ కార్తీక్ సినిమాలో నటించినప్పటికీ ‘ఆర్.ఎక్స్.100’ హీరో అనే ముద్ర అతనిపై పడింది.ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ పాయల్ రాజ్ పుత్ అకౌంట్లో పడిపోయినా…  కార్తికేయ కూడా హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమా వల్ల అతనికి చాలా మంచి ఆఫర్లు లభించాయి.  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ లో అతను విలన్ గా చేశాడు.

అలాగే ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేశాడు. ఆఖరికి అజిత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘వలీమై’ లో కూడా విలన్ గా చేశాడు. కానీ ఈ సినిమాలు ఏమీ అతనికి కలిసి రాలేదు. కార్తికేయ మంచి టాలెంటెడ్ కూడా..! డ్యాన్స్ లు, ఫైట్ లు బాగా చేయగలడు. విలక్షణ పాత్రలకి కూడా సరిగ్గా సరిపోతాడు.కానీ ఇతనికి టైం కలిసి రావడం లేదు.

ఈ మధ్య కాలంలో కార్తికేయ సినిమాలకి సంబంధించి ఎటువంటి వార్తలు రాకపోవడంతో అతని గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘అతని చేతిలో ఆఫర్లు లేవా.. ట్విట్టర్లో కూడా రెండు నెలలుగా కనిపించడం లేదు’ అనేది ఆ కామెంట్ల సారాంశం.కానీ అవి వట్టి ఊహాగానాలే. ‘యూవీ క్రియేషన్స్’ లో అతను ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తయింది.

‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.మరికొన్ని ప్రాజెక్టులకు కూడా అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఫుల్ బిజీగా ఉన్నాడు అని అతని సన్నిహిత వర్గం తెలియజేసింది.అంతేకాదు కార్తికేయతో సినిమాలు చేయడానికి క్రేజీ నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthikeya
  • #Hero Karthikeya
  • #Karthikeya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

9 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

11 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

21 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

22 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

6 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

7 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

7 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version