Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

  • July 29, 2026 / 02:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

ప్రముఖ బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్‌ ఓ కొత్త సినిమాను ఓకే చేసింది. అదే ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌: ఛత్రపతి శివాజీ మహరాజ్‌’. ఈ సినిమా గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు. కన్నడ స్టార్‌ దర్శక నటుడు రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ఆ సినిమాలో బెలవాడీ మల్లమ్మ అనే పాత్రలో భూమి నటిస్తోందని చిత్రబృందం ప్రకటించింది. ఎవరామె అని చూస్తే.. ఛత్రపతి శివాజీ సైన్యంతో తలపడిన వీరనారి అని తెలిసింది. మరి ఆ కథేంటో చూద్దామా.

The Pride Bharat Chhatrapati

సుమారు 600 ఏళ్ల క్రితం నాటి కథ ఇది. ఆ రోజుల్లో ఓ అమ్మాయి విలు విద్య, గుర్రపు స్వారీ, ఫెన్సింగ్‌, జావెలిన్‌ త్రోలో లాంటి క్రీడల్లో శిక్షణ పొందింది. తన స్వయంవరంలో భాగంగా ఎక్కువ పులులను వేటాడి విజేతను వివాహం చేసుకుంటా అని ప్రకటించింది. ఆ తర్వాత తన భర్తను చంపిన శివాజీ సైన్యంతో వీరోచితంగా పోరాడింది. ప్రస్తుత కర్ణాటకలోని సోదె ప్రాంతాన్ని పాలించిన మధులింగ నాయక కుమార్తె ఈ మల్లమ్మ.

ఒక్క నెలలో తమ వయసు కన్నా ఎక్కువ పులులను వేటాడిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధులింగ నాయక ఆహ్వానం పంపారు. బెలవాడీ యువరాజు అయిన 20 ఏళ్ల ఈశ ప్రభు ఒక్క నెలలోనే 21 పులులను చంపి విజేతగా నిలిచాడు. దీంతో మల్లమ్మ అతణ్ని మనువాడి బెలవాడీ రాణిగా వెళ్లింది. బెలవాడీ రాజ్యానికి 10 వేల మంది సైన్యం ఉండేది. మల్లమ్మ అప్పట్లోనే మహిళా శక్తికి ప్రాధాన్యమిచ్చి, 5 వేల మంది స్త్రీలతో ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేశారట.

తంజావూరును శివాజీ సైన్యం స్వాధీనం చేసుకున్నాక, కొంతమంది సైనికులు బెలవాడీ రాజ్యంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో పాల కోసం స్థానికుల ఆవులను బంధించారు. విషయం తెలుసుకున్న మల్లమ్మ మహిళా సైన్యంతో మరాఠా సైనికుల శిబిరంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో శివాజీ సైనిక బలగానికి నష్టం జరిగింది. దీంతో ఆవులను వెనక్కి తిరిగిచ్చారు. అయితే తన సైన్యంపై జరిగిన దాడిని తెలుసుకున్న శివాజీ ఆగ్రహంతో బెలవాడీ రాజ్యంపై దండెత్తడానికి భారీ సంఖ్యలో సైన్యాన్ని పంపించారు.

ఆ యుద్ధంలో ఈశ ప్రభు మరణించినా మల్లమ్మ తలవంచలేదు. సమరాన్ని కొనసాగించి మరో 27 రోజుల పాటు శివాజీ సైన్యాన్ని నిలువరించగలిగారు. ఆ తరువాత మరాఠా సైన్యం ఆమెను బంధించి శివాజీ దగ్గరకు తీసుకెళ్లారు. ఓ మహిళ తన సైన్యాన్ని అన్ని రోజులు ఎదుర్కోవడం శివాజీని ఆశ్చర్యపరిచిందట. మల్లమ్మ ధైర్యసాహసాలను చూసి ఆమెను దుర్గా భవానీ ప్రతిరూపంగా భావించారట. అంతేకాదు ఈశ ప్రభు చంపినందుకు శివాజీ ఆమెను క్షమించమని అడిగినట్టు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి..

 అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumi Pednekar
  • #Rishab Shetty
  • #The Pride Bharat Chhatrapati

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

5 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

19 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

19 hours ago

latest news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

10 mins ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

16 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

16 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

17 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version