పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్'(The RajaSaab). నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్..లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. The RajaSaab ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ‘రెబల్ సాబ్’ సాంగ్, ‘సహానా’ […]