Bigg Boss 7 Telugu: ఓటింగ్ మీటర్ ఏం చెప్తోంది ? పల్లవి ప్రశాంత్ ని తొక్కేస్తున్నారా ? తెరవెనుక నిజాలేంటంటే.?

బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ కామన్ మాన్ టైటిల్ అందుకోబోతున్నాడా అంటే సోషల్ మీడియా మొత్తం అదే చెప్తోంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి మంచి ఓటింగ్ అనేది జరుగుతోంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో పల్లవి ప్రశాంత్ కి చాలా అంటే చాలా హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరుగుతోంది. దీంట్లో భాగంగా హౌస్ లోకి రాకముందే పల్లవి ప్రశాంత్ కి కొంత PR అనేది వర్కౌట్ అయ్యింది. ఫాలోవర్స్ అందరూ ఫస్ట్ నుంచే ఓట్లు వేయడం మొదలు పెట్టారు. దీంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ దిశగా అడుగులు వేశాడు.

హౌస్ లో గేమ్స్ పరంగా బాగా ఆడి మంచి పెరు తెచ్చుకున్నాడు. కానీ, బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఏడవడం అనేది చాలామంది నచ్చలేదు. బిగ్ బాస్ ఏదైనా అవకాశం ఇవ్వకపోయినా ఏడవడం అనేది మొదలు పెట్టాడు. అలాగే, తను ఓడిపోయినా కూడా దానికి ఏడూస్తూనే ఉండేవాడు. నాగార్జున ఏవిషయం చెప్పినా కూడా , తిట్టినా కూడా ఏడ్చేవాడు. ఇలా కేవలం సానుభూతితోనే ముందుకు వెళ్లాడు. ఇక ఇప్పుడు టైటిల్ కొట్టనా కూడా ఇదే సానుభూతివి వర్కౌట్ చేయాలనే అనుకుంటున్నాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి 33 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరుగుతోంది.

మరోవైపు శివాజీ ఫ్యాన్స్ కూడా టైటిల్ శివాజీకి ఇవ్వాలనే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే, శివాజీనే అన్నివిధాలుగా టైటిల్ కి అర్హుడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో శివాజీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కేవలం 25 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. దీంతో శివాజీ టైటిల్ ని అందుకోవాలంటే తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకోవాలి. ఇక అమర్ దీప్ కి అయితే 22 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ అనేది జరుగుతోంది. 10శాతం ఓటింగ్ లో వెనకబడ్డాడు. శివాజీని బీట్ చేయగలిగినా కూడా పల్లవి ప్రశాంత్ ని అందుకుని విన్నర్ అవ్వాలంటే కష్టమే అవుతుంది.

అయితే, అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో మాత్రం అమర్ దీప్ కి ఎక్కువగా ఉంటే., అమర్ దీప్ విన్నర్ అవుతాడు. ఈవిషయంలో ఈసారి క్లియర్ బాగ్ బాస్ టీమ్ అనుకున్నదే చేసినట్లయితే అమర్ దీప్ కి ట్రోఫీ ఇస్తుంది. కానీ, అమర్ దీప్ కి టైటిల్ ఇస్తే సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. పల్లవి ప్రశాంత్ కి కప్ ఎందుకు ఇవ్వలేదని, ఇది కంప్లీట్ గా బిగ్ బాస్ టీమ్ పక్కపాతం చూపించారని గోల చేస్తుంది. దీనివల్ల వచ్చే సీజన్స్ కి రేటింగ్స్ పడిపోయే ప్రమాదం ఉంది.

అందుకే, ఇప్పుడు టైటిల్ విన్నర్ గా ఎవరు అనుతారు అనేది ఆసక్తిగా మారింది. తెరవెనుక అయితే అమర్ దీప్ ని విన్నర్ ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మాత్రం వస్తునే ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఓటింగ్ రిజల్డ్స్ ని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు చాలామంది. అదీ మేటర్. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ కామన్ మాన్ టైటిల్ అందుకోబోతున్నాడా అంటే సోషల్ మీడియా మొత్తం అదే చెప్తోంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి మంచి ఓటింగ్ అనేది జరుగుతోంది.

అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో పల్లవి ప్రశాంత్ కి చాలా అంటే చాలా హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరుగుతోంది. దీంట్లో భాగంగా హౌస్ లోకి రాకముందే పల్లవి ప్రశాంత్ కి కొంత PR అనేది వర్కౌట్ అయ్యింది. ఫాలోవర్స్ అందరూ ఫస్ట్ నుంచే ఓట్లు వేయడం మొదలు పెట్టారు. దీంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ దిశగా అడుగులు వేశాడు. హౌస్ లో గేమ్స్ పరంగా బాగా ఆడి మంచి పెరు తెచ్చుకున్నాడు. కానీ, బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఏడవడం అనేది చాలామంది నచ్చలేదు.

బిగ్ బాస్ ఏదైనా అవకాశం ఇవ్వకపోయినా ఏడవడం అనేది మొదలు పెట్టాడు. అలాగే, తను ఓడిపోయినా కూడా దానికి ఏడూస్తూనే ఉండేవాడు. నాగార్జున ఏవిషయం చెప్పినా కూడా , తిట్టినా కూడా ఏడ్చేవాడు. ఇలా కేవలం సానుభూతితోనే ముందుకు వెళ్లాడు. ఇక ఇప్పుడు టైటిల్ కొట్టనా కూడా ఇదే సానుభూతివి వర్కౌట్ చేయాలనే అనుకుంటున్నాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి 33 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరుగుతోంది. మరోవైపు శివాజీ ఫ్యాన్స్ కూడా టైటిల్ శివాజీకి ఇవ్వాలనే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే, శివాజీనే అన్నివిధాలుగా టైటిల్ కి అర్హుడని కామెంట్స్ చేస్తున్నారు.

కానీ, అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో శివాజీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కేవలం 25 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. దీంతో శివాజీ టైటిల్ ని అందుకోవాలంటే తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకోవాలి. ఇక అమర్ దీప్ కి అయితే 22 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ అనేది జరుగుతోంది. 10శాతం ఓటింగ్ లో వెనకబడ్డాడు. శివాజీని బీట్ చేయగలిగినా కూడా పల్లవి ప్రశాంత్ ని అందుకుని విన్నర్ అవ్వాలంటే కష్టమే అవుతుంది.

అయితే, అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో మాత్రం అమర్ దీప్ కి ఎక్కువగా ఉంటే., అమర్ దీప్ విన్నర్ అవుతాడు. ఈవిషయంలో ఈసారి క్లియర్ బాగ్ బాస్ టీమ్ అనుకున్నదే చేసినట్లయితే అమర్ దీప్ కి ట్రోఫీ ఇస్తుంది. కానీ, అమర్ దీప్ కి టైటిల్ ఇస్తే సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. పల్లవి ప్రశాంత్ కి కప్ ఎందుకు ఇవ్వలేదని, ఇది కంప్లీట్ గా బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) టీమ్ పక్కపాతం చూపించారని గోల చేస్తుంది.

దీనివల్ల వచ్చే సీజన్స్ కి రేటింగ్స్ పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఇప్పుడు టైటిల్ విన్నర్ గా ఎవరు అనుతారు అనేది ఆసక్తిగా మారింది. తెరవెనుక అయితే అమర్ దీప్ ని విన్నర్ ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మాత్రం వస్తునే ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఓటింగ్ రిజల్డ్స్ ని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు చాలామంది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus