Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli: జక్కన్న సినిమాల్లో ఆ నటుడు పక్కా.. కారణమేంటో తెలుసా?

Rajamouli: జక్కన్న సినిమాల్లో ఆ నటుడు పక్కా.. కారణమేంటో తెలుసా?

  • August 17, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: జక్కన్న సినిమాల్లో ఆ నటుడు పక్కా.. కారణమేంటో తెలుసా?

కొంతమంది నటులు కొంతమంది దర్శకుల సినిమాల్లో కచ్చితంగా కనిపిస్తారు. మిగిలిన సినిమాల్లో పెద్దగా కనిపించరు. ఈ కాన్సెప్ట్‌ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా గుర్తొచ్చే పేరు శేఖర్‌. ఇలా చెబితే అందరికీ ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. ‘ఛత్రపతి’ శేఖర్‌ (Chatrapathi Sekhar) అంటే ఈజీగా గుర్తొస్తాడు. ఆయన కచ్చితంగా రాజమౌళి ( (S. S. Rajamouli)) తెరకెక్కించే సినిమాల్లో ఉంటాడు. ఏదో సైడ్‌ క్యారెక్టర్‌లా కాకుండా.. కాస్త ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలే చేస్తుంటారు. అసలెందుకు, ఎలా కుదరిందీ జోడీ అనే డౌట్‌ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఆయన సమాధానం చదివేయండి.

Rajamouli

రాజమౌళి రూపొందించిన ‘శాంతి నివాసం’ సీరియల్ నుండి రీసెంట్‌ మూవీ ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) వరకు ప్రతి సినిమాలో ఏదోక పాత్రలో కనిపించారు శేఖర్‌. రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) నుండి ‘సింహాద్రి’ (Simhadri) , ‘సై’ (Sye) , ‘చత్రపతి’ (Chatrapathi) , ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) , ‘మగధీర’ (Magadheera) , ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna) , ‘ఈగ’ (Eeega) , ‘ఆర్ఆర్ఆర్’ ఇలా అన్ని సినిమాల్లో శేఖర్‌ నటించారు. రాజమౌళి మొత్తం 12 సినిమాలు తీయగా.. 9 సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు శేఖర్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

దీనికి కారణం ఏంటా అని చూస్తే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘శాంతి నివాసం’ సీరియల్ సమయంలో శేఖర్‏తో పరిచయం ఏర్పడిందట. అప్పటి నుండి వరుసగా ఆయన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారట. అయితే శేఖర్ ఎప్పుడూ రాజమౌళిని అవకాశాల కోసం అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఆలోచనతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటారని శేఖర్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఏదైనా సినిమా స్టార్ట్ చేశాక తనకు పాత్ర ఉందని రాజమౌళి పిలుస్తారని, అప్పటివరకు సినిమా ఏంటి, పాత్ర ఏంటి అనేది తనకు తెలియదని శేఖర్‌ చెప్పారు. ఈ మాటలు విన్న నెటిజన్లు, రాజమౌళి అభిమానులు.. మొదటి సీరియల్‌లో ఏర్పడిన పరిచయంతో.. ఆ తర్వాత కూడా అవకాశాలు ఇవ్వడం ఎంతైనా గ్రేట్‌ అంటూ అభినందిస్తున్నారు. ఏదో స్నేహం వచ్చిన అవకాశం కదా అని శేఖర్‌ నటనలో ఏమైనా తక్కువనా.. అంటే ఏమాత్రం కాదు.

మరోసారి మంచి మనస్సు చాటుకున్న విజయ్ సేతుపతి.. ఏం చేశారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chatrapathi Sekhar
  • #S. S. Rajamouli

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

Nagarjuna: ‘ఆర్.ఆర్.ఆర్’ కి నాగార్జునకి ఉన్న లింక్ ఏంటో తెలుసా..!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

18 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

31 mins ago
Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

2 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్

2 hours ago
Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

2 hours ago
Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version