Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mythri Movie Makers: మైత్రీ వాళ్లు ఇలానే వెళ్తే.. ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు!

Mythri Movie Makers: మైత్రీ వాళ్లు ఇలానే వెళ్తే.. ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు!

  • April 10, 2023 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mythri Movie Makers: మైత్రీ వాళ్లు ఇలానే వెళ్తే.. ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు!

టాలీవుడ్‌లో అతికొద్ది కాలంలో అగ్ర నిర్మాణ సంస్థగా మారింది మైత్రీ మూవీ మేకర్స్‌. ముగ్గురు స్నేహితులు కలసి ఏర్పాటు చేసుకున్న ఆ నిర్మాణ సంస్థ చాలా వేగంగా ఎదిగిపోయింది. గతంలో స్టార్లతో ఉన్న పరిచయం వల్లనో, ఇంకే కారణాల వల్లనో కానీ.. వరుసగా స్టార్ల సినిమాలు చేస్తూ వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా అన్నీ అగ్ర కథానాయకులు, యువ స్టార్‌ హీరోలతోనే చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం టీమ్‌ ఇంకాస్త జాగ్రత్త వహించాలని అర్థమవుతోంది. అదే చిన్న సినిమాలు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి వచ్చిన చిన్న సినిమాలు చూస్తే.. కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’, లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’, సుధీర్‌ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇవన్నీ గత ఏడాది కాలంలో మైత్రీ నుండి వచ్చి పరాజయం పాలైన సినిమాలే. దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి చిన్న సినిమా వస్తుంటే పెద్దగా నమ్మకం పెట్టుకోనక్కర్లేదు అనే అంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో సినిమా రంగంలో మొహమాటాలు ఉండొచ్చు కానీ..

మరీ బ్యానర్‌ పేరు ఇబ్బందిపడేలా ఉండకూడదు అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పైన చెప్పిన సినిమాల సంగతి చూస్తే.. అందులో ఎక్కువ శాతం వేరే నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందినవే అనే విషయం తెలిసిపోతుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు తొలుత వేరే నిర్మాతలు ఉండేవారు. సినిమా విడుదలకు ముందు మైత్రీ వచ్చి చేరింది. ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా విషయంలోనూ ఇంచుమించు ఇంతే అంటారు.

మైత్రీ (Mythri Movie Makers) సీఈవో చెర్రీ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ సినిమాకు మైత్రీ బ్యానర్‌ యాడ్‌ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ‘మీటర్‌’ విషయంలో అయితే పప్పులో కాలేశారు అనే మాట వినిపిస్తోంది. ఇలా వరుసగా చిన్న సినిమాలు పోతే.. నిర్మాణ సంస్థకు కలసి రావడం లేదు అనే మాట వస్తోంది. దాంతోపాటు డబ్బులు కూడా తగ్గుతాయి. కాబట్టి మైత్రీ వాళ్ల లెక్కలు మరోసారి చూసుకుని కొత్త సినిమాల విషయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకుని మంచి సినిమాలు ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Ammayi Gurinchi Meeku Chappali
  • #Happy Birthday
  • #Meter
  • #Mythri Movie Makers

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

24 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

3 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

2 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version