Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ అడగలేదా? ఇవ్వలేదా? నాగవంశీ ఏమంటారో?

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ అడగలేదా? ఇవ్వలేదా? నాగవంశీ ఏమంటారో?

  • January 10, 2025 / 08:37 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ అడగలేదా? ఇవ్వలేదా? నాగవంశీ ఏమంటారో?

సినిమా బడ్జెట్ బట్టి ధరలు ఉంటాయి అనే మాట మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. టికెట్‌ ధరల పెంపు విషయంలో విమర్శలు వచ్చినప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌ నిర్మాతలు ఈ మాట అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పెద్ద సినిమా నిర్మాత ప్రభుత్వం దగ్గరకు వెళ్లి తమకు రిలీజ్‌ రెండు వారాలపాటు టికెట్‌ రేట్లు పెంచుకునే ఆప్షన్‌ ఇవ్వండి అని అడుగుతారు. ప్రభుత్వం ఇస్తుంది కూడా. అయితే ఈసారి ‘డాకు మహారాజ్‌’ సినిమాకు టికెట్‌ ధర పెంపు లేదు.

Daaku Maharaaj

బాలకృష్ణ – బాబి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. ఈ నెల 12న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు పెంచారు. అయితే తెలంగాణలో మాత్రం పెంచలేదు. ఏముంది టికెట్‌ ధరల పెంపు ఉండదు అని ప్రభుత్వం చెప్పింది కదా అనొచ్చు. అయితే రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’కి పెంచారు. కాబట్టి ‘డాకు మహారాజ్‌’కి కూడా ఆ ఛాన్స్‌ ఉంది.

Balakrishna top openings will Daaku Maharaaj break the record (3)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 3 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

కానీ ఏమైందో ఏమో తెలంగాణ ప్రభుత్వం నుండి ‘డాకు మహారాజ్‌’ టీమ్‌కి ఆ ఛాన్స్‌ రాలేదు. మాకు పెంపు అక్కర్లేదు అని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెంచి, తెలంగతాణలో పెంపు ఎందుకు అవసరం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ లెక్కన టికెట్‌ రేట్ల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని నాగవంశీ సంప్రదించారా? సంప్రదించలేదా అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

Audience reaction on Daaku Maharaaj trailer

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినిమా జనాలు కలిసినప్పుడు అందులో బాలకృష్ణ లేరు. ఆ తర్వాత ఆ హీరోలు, నటులు.. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు మంచి చెప్పే వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ప్రజాప్రయోజనం ఉన్న అనే అంశాలను హైలైట్‌ చేస్తూ వీడియోలు చేసి రిలీజ్‌ చేస్తున్నారు. ఆ విషయం పక్కనపెడితే తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపు లేకపోవడం నిర్మాతకు లాసే. మరి ఆ నష్టాన్ని నాగవంశీ లేదంటే డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న దిల్‌ రాజు ఎందుకు భరిస్తున్నారు. ఎవరి కోసం భరిస్తున్నారు?

Game Changer Twitter Review: అప్పన్న, రామ్ నందన్.. ఇద్దరిలో ఎవరు మెప్పించారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Daaku Maharaaj

Also Read

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

8 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

8 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

8 hours ago

latest news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

6 hours ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

6 hours ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

7 hours ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

7 hours ago
Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version