విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ..ల కలయికలో ‘ఎఫ్ 2’(F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి హిట్ల తర్వాత వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) . సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం… ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం క్యూ కట్టడం జరిగింది. ‘గేమ్ ఛేంజర్’ వంటి […]