Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ స్టార్లతో పూరి సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదబ్బా…!

ఆ స్టార్లతో పూరి సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదబ్బా…!

  • April 20, 2020 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్లతో పూరి సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదబ్బా…!

పూరి జగన్నాథ్… ఈ పేరు చెప్పగానే ఎన్నో దమ్మున్న డైలాగ్ లు గుర్తొస్తాయి. ‘ నువ్వు నంద అయితే.. నేను బద్రి.. బద్రినాథ్’ ‘చంటిగాడు లోకల్’ ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో’ ‘టిప్పర్ వచ్చి స్కూటర్ ను గుద్దేయడం’ ‘యూజర్ నేమ్ దయా.. పాస్ వర్డ్ పొలీస్’ ‘మార్ ముంతా.. చోడ్ చింతా’ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు ఉంది. అతి తక్కువ టైములో సినిమాని తీసి ఇండస్ట్రీ హిట్ ను అందుకోవడం పూరికే సాధ్యం అయ్యింది.

రాజమౌళి కంటే ముందే ఇండస్ట్రీ హిట్ అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు పూరీ. చెప్పాలంటే ఈయన సినిమాల్లో కథ పెద్దగా ఉండడు.. హీరో బాడీ లాంగ్వేజ్ తోనే సినిమాని నడిపించి మేజిక్ చేయగల డైరెక్టర్ పూరి. నేటితో ఈయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈయన డైరెక్టర్ గా పరిచయం ఆయిన మొదటి చిత్రం ‘బద్రి’ 2000 వ సంవత్సరంలో ఏప్రిల్ 20 న విడుదల అయ్యింది. ఇప్పటి వరకూ పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్,నాగార్జున,బాలయ్య, రవితేజ,వంటి స్టార్ హీరోలతో పనిచేసిన పూరి ఓ ఇద్దరు స్టార్ హీరోలతో మాత్రం సినిమాలు చేయలేకపోయాడు.

Why Puri Jagannadh didn't get chance to direct those 2 stars1

వాళ్లే మన మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్. నిజానికి ‘మెగాస్టార్ 150’ అయిన రీ ఎంట్రీ మూవీ పూరి డైరెక్షన్ లో ఉంటుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ అవకాశం వినాయక్ కు దక్కింది. ఇక విక్టరీ వెంకటేష్ తో కూడా పూరి ప్రాజెక్ట్ ఎందుకో సెట్ అవ్వలేదు. వీరి మధ్యలో స్టోరీ డిస్కషన్ లు జరిగాయి … ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ లో ఆ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఈ 20 ఏళ్లలో ఇప్పతూ వరకూ 35 సినిమాలు తెరకెక్కించిన పూరి… చిరు, వెంకీ లతో ఎప్పుడు సినిమాలు చేస్తాడో చూడాలి..!

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badri
  • #Daggubati Venkatesh
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version