Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Akhil: అఖిల్ ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటారా?

Akhil: అఖిల్ ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటారా?

  • April 28, 2023 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్ ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటారా?

టైర్2 హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు కాగా అఖిల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏజెంట్ సినిమాతో అఖిల్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని అఖిల్ భావిస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ఈ సినిమాకు కీలకం కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏజెంట్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. టైర్2 హీరోలలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఎవరూ సొంతం చేసుకోలేదు.

(Akhil) అఖిల్ ఈ రికార్డ్ సృష్టించి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టైర్2 హీరోలలో ఒకరైన అఖిల్ ఈ సినిమాతో టైర్1 హీరోల జాబితాలో చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. అఖిల్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. నాగ్, అఖిల్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఏజెంట్ మూవీ అఖిల్ మార్కెట్ ను డిసైడ్ చేయనుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ తర్వాత సినిమాల బడ్జెట్లు సైతం ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. అఖిల్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటారని చెప్పవచ్చు. రాజమౌళి, సుకుమర్ లాంటి డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రం అఖిల్ రేంజ్ మారిపోతుందని చెప్పవచ్చు.

భిన్నమైన కథలకు అఖిల్ ఓటేయడంతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆ సినిమాలు మెప్పించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నాగార్జున మాత్రం ఏజెంట్ సినిమాతో అఖిల్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni

Also Read

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

related news

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

trending news

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

21 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

23 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago

latest news

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

2 hours ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

2 hours ago
Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

4 hours ago
సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

23 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version