Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

  • June 17, 2025 / 04:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

ఒకసారి విడుదల వాయిదా పడితే పోస్ట్‌ పోన్‌ అంటారు. అదే మరోసారి వాయిదా పడితే రీపోస్ట్‌ పోన్‌ అంటారు.. పదే పదే వాయిదా పడితే ఏమంటారు? ఏమో దీనికైతే పేరు లేదు కానీ.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న టాలీవుడ్‌ సినిమాల్లో ‘కింగ్‌డమ్‌’ (Kingdom) చేరబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదాలతో ఇండస్ట్రీకి తలనొప్పిగా మారగా.. ‘కింగ్‌డమ్‌’ (Kingdom) ఆ సినిమా సరసన చేరబోతోంది అనిపిస్తోంది. ఎందుకంటే మొన్నీమధ్య చెప్పినట్లు జులై 4న సినిమా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు.

Kingdom

ఎప్పుడో మార్చి నుండి జూలై దాకా వరుస వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు ‘కింగ్‌డమ్‌’ (Kingdom) దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి (Gowtham Tinnanuri) , నిర్మాత నాగవంశీ (Naga Vamsi). ప్రతిసారి కాన్ఫిడెంట్‌గా కొత్త డేట్ ఇచ్చి కచ్చితంగా వస్తున్నాం, అదరగొడుతున్నాం అని అయితే చెబుతున్నారు. రీసెంట్‌గా జులై 4కి సినిమాను వాయిదా వేసినప్పుడు పహల్గామ్‌ నేపథ్యంలో భారత్‌ – పాకిస్థాన్‌ ఉద్రిక్తతలను ఓ కారణంగా చెప్పుకొచ్చారు. అయితే ఏది అసలు కారణం అనేది సినిమా టీమ్‌కే తెలుసు.

Will kingdom once again postponed2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పక్కా అని చెబుతున్నారు.ఈసారి అసలు కారణం చెబుతారో లేదో కానీ.. ‘కింగ్‌డమ్‌’ (Kingdom) ను జులై 4కి తెచ్చే ఛాన్స్‌ లేదంటున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా రీషూట్‌ చేసిన సీన్స్‌కి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సిద్ధం కాలేదు అని సమాచారం. ‘కూలి’ (Coolie) సినిమా పనులలో అనిరుథ్‌ (Anirudh Ravichander) బిజీగా ఉండటంతో ఈ సినిమాకు ఇప్పుడు టైమ్‌ ఇచ్చే పరిస్థితి లేదు అని చెబుతున్నారు. దీంతో మరోసారి సినిమా పోస్ట్‌ పోన్‌ చేస్తారట.

Vijay Devarakonda faces backlash from that association

దీని కోసం జులై మూడు లేదా ఆఖరి వారాన్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే పెద్ద సినిమాలతో ఆగస్టు బిజీగా ఉంది.వాయిదా అని ఎలా ఫిక్స్‌ అయ్యారు అని అడుగుదాం అనుకుంటున్నారా? అంత పెద్ద పాన్‌ ఇండియా సినిమాను, అందులో ప్రచారంలో ‘కొత్త’ పుంతలు తొక్కే విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా ప్రచారం ఇంకా స్టార్ట్‌ చేయలేదు అంటే ఏదో ఇబ్బంది ఉన్నట్లే కదా.

విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Deverakonda

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

3 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

16 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

16 hours ago

latest news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

32 mins ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

17 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

18 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version