Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వీరాభిమాని కోసమైనా ఇల్లు విడిచి వస్తాడో లేదో!

వీరాభిమాని కోసమైనా ఇల్లు విడిచి వస్తాడో లేదో!

  • July 22, 2020 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీరాభిమాని కోసమైనా ఇల్లు విడిచి వస్తాడో లేదో!

అప్పుడెప్పుడో కరోనా ప్రపంచాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ను కొన్ని ప్రెస్ మీట్స్ లో, పోలిటికల్ మీట్స్ లో, తన కొత్త సినిమా “వకీల్ సాబ్” సెట్స్ లో అలా కనిపించీపించకుండా కనిపించారు మన పవర్ స్టార్. అయితే.. లాక్ డౌన్ ప్రకటించాక మోడీ చెప్పినట్లు గంట కొట్టారు కానీ మళ్ళీ కనిపించలేదు. జనసేన నుంచి ప్రెస్ నోట్స్ వస్తుంటాయి కానీ.. పవన్ మాత్రం కనీసం ఒక్క ఫోటో కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షేర్ చేయలేదు.

దాంతో ఆయన అభిమానులందరూ ఆయన పాత ఫోటోలు, వీడియోలు చూసి మురిసిపోతున్నారు. అయితే ఈ 26న నితిన్ వివాహం జరగనుంది. ఇండస్ట్రీ హీరోల్లో నితిన్ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని స్టేజ్ మీద చెప్పుకొనే ఏకైక వ్యక్తి. అందుకే పవన్, పవన్ ఫ్యాన్స్ నితిన్ ను, అతడి సినిమాలను స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. అంతాబాగానే ఉంది కానీ.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నితిన్ పెళ్లికైనా వస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

త్రివిక్రమ్, పవన్ లను తన పెళ్ళికి తప్పకుండా రావాల్సిందిగా నితిన్ పర్సనల్ గా ఇంటికి వెళ్ళి మరీ పిలిచాడు. మరి నితిన్ కోరికను పవన్ తీరుస్తాడా లేదా? దాదాపు 100 రోజుల తర్వాత పవన్ మళ్ళీ జనాలకి కనిపిస్తాడా లేక సింపుల్ గా బొకే పంపించి ఉరుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

1

Hero Nithin gets engaged2

2

Hero Nithin gets engaged3

3

Hero Nithin gets engaged4

4

Hero Nithin gets engaged5

5

Hero Nithin gets engaged (1)

6

Hero Nithin gets engaged (1)

7

Hero Nithin gets engaged (2)

8

Hero Nithin gets engaged (2)

9

Hero Nithin gets engaged (3)

10

Hero Nithin gets engaged (4)

11

Hero Nithin gets engaged (4)

12

Hero Nithin gets engaged (5)

13

Hero Nithin gets engaged (6)
Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #pawan kalyan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version