Sai Dharam Tej: కెరీర్ విషయంలో సాయితేజ్ తీసుకున్న నిర్ణయం రైటేనా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ లో, కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ సాయితేజ్ కాంబో మూవీకి బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అయితే సాయితేజ్ వినాయక్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ లో ఇంటెలిజెంట్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా నిర్మాతలకు కూడా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావడం సాయితేజ్ ఫ్యాన్స్ కు అయితే ఇష్టం లేదు.

సాయితేజ్ వినాయక్ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. సాయితేజ్ రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉందని సమాచారం అందుతోంది. సాయితేజ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి సాయితేజ్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.

రాబోయే రోజుల్లో కూడా సాయితేజ్ (Sai Dharam Tej) కు వరుస విజయాలు దక్కాలని కెరీర్ పరంగా సాయితేజ్ నెక్స్ట్ లెవెల్ కు ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హీరోయిన్ల ఎంపిక విషయంలో సాయితేజ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయితేజ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus