Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » Vishwak Sen: అతి ఉత్సాహం.. అంతకు మించిన నిరుత్సాహం..!

Vishwak Sen: అతి ఉత్సాహం.. అంతకు మించిన నిరుత్సాహం..!

  • August 16, 2021 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: అతి ఉత్సాహం.. అంతకు మించిన నిరుత్సాహం..!

విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాగల్’ చిత్రం రెండు రోజుల క్రితం అంటే ఆగష్ట్ 14న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.రెండో రోజున మాత్రం ఆదివారం రోజు సెలవు ఉన్నప్పటికీ.. సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.దీనికి ప్రధాన కారణం హీరో విశ్వక్ సేన నే చెప్పాలి. ఇక్కడ సినిమా రిజల్ట్.. అనే పక్కన పెడితే.. విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ కారణంగా ఈ సినిమా మేకర్స్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

‘పాగల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అతని స్పీచ్ గురించి అందరూ ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ‘సర్కస్‌లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు.. నేను అడవికి వెళ్లి మరీ సింహంతో ఆడుకునే టైపు.కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ అన్ని థియేటర్లని తెరిపిస్తా..! అమ్మతోడు.. నా పేరు విశ్వక్ సేన్.. సినిమా మామూలుగా ఉండదు.. నా లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా..’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. నిన్నటి నుండీ ఈ స్పీచ్ పై బోలెడన్ని సెటైర్లు, మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

కేవలం విశ్వక్ సేన్ మాత్రమే కాదు దిల్ రాజు వంటి బడా నిర్మాత కూడా ఈ చిత్రాన్ని ఓ ‘ఆర్య’ తో పోలుస్తూ ప్రమోట్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు నెటిజన్లు. ‘అర్జున్ రెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ చూపించాడు అని ఇతను కూడా అతన్ని ఫాలో అవుతున్నట్టు, ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది తప్ప.. అది సినిమాలకు కలిసొచ్చేది అయితే కాదు. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అనే ప్రిన్సిపుల్ ని విశ్వక్ సేన్ ఫాలో అయితే బెటర్. లేదంటే కష్టమే అని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bekkem Venu Gopal
  • #Dil Raju
  • #Lucky Media
  • #Mahesh Achanta
  • #Megha Lekha

Also Read

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

3 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

3 hours ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

9 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

12 hours ago

latest news

Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

2 hours ago
Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

3 hours ago
NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

4 hours ago
SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version