Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

  • October 7, 2025 / 11:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

యశ్‌ని వెండితెరపై చూసి మూడేళ్లు అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో ఆరు నెలల్లో సిల్వర్‌ స్క్రీన్‌పై చూడొచ్చు. లేదంటే ఇంకాస్త ఆలస్యం అవ్వొచ్చు. ఆ సినిమా వచ్చాక మరో ఆరు నెలల వరకు యశ్‌ మళ్లీ సినిమాల్లో కనిపించడు. అలా మొత్తంగా ఓ నాలుగేళ్లుగా యశ్‌ సినిమాలు రాలేదు అనుకోచ్చు. ఈ మొత్తం గ్యాప్‌ను కవర్‌ చేయాలని అనుకుంటున్నాడో ఏమో.. వరుస సినిమాలు చేసేలా ప్లానింగ్‌ వేసుకున్నాడు. ఇప్పటికే రెండు (నిజానికి మూడు) సినిమాలను ఓకే చేసుకున్న యశ్‌.. ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫిక్స్‌ చేసేశాడు అని చెబుతున్నారు.

Yash

యశ్‌ చేతిలో ప్రస్తుతం ‘రామాయణ’ రెండు భాగాలు, ‘టాక్సిక్‌’ సినిమా ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో తీసుకొ్తారు. దీంతో ఆ తర్వాత ఆయన చేయనున్న సినిమా ఏదన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ‘సర్దార్‌’ సినిమా ఫేమ్‌ పీఎస్‌ మిత్రన్‌ యశ్‌కి ఓ కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి చర్చా జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌ తెర మీదకు వచ్చింది.

yash

తాజాగా ఈ ప్రాజెక్ట్‌ విషయంలో మరోసారి చర్చలు మొదలైనట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మిత్రన్‌ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా ప్రారంభం కావొచ్చని సమాచారం. అప్పటికి ‘టాక్సిక్‌’ పనులు పూర్తవుతాయి కాబట్టి యశ్‌ అలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ఇక మిత్రన్‌ ప్రస్తుతం కార్తితో ‘సర్దార్‌ 2’ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ‘రామాయణ’ విషయానికొస్తే.. యశ్‌ ఈ సినిమాలో రావణుడిగా కనిపిస్తాడు. అలాగే సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తారట.

చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mithran
  • #ps
  • #Sardar 2
  • #Toxic
  • #Yash

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

2 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

4 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

4 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

6 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

21 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

3 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

4 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

6 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

22 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version