Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సిటీ కి ఎంట్రీ ఇచ్చిన కె.జి.ఎఫ్ హీరో యష్ ..!

సిటీ కి ఎంట్రీ ఇచ్చిన కె.జి.ఎఫ్ హీరో యష్ ..!

  • November 27, 2020 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిటీ కి ఎంట్రీ ఇచ్చిన కె.జి.ఎఫ్ హీరో యష్ ..!

కేవలం కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ గా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. తెలుగులో బాహుబలి స్థాయి ఎలాంటిదో.. కన్నడ సినిమా పరిశ్రమలో కేజీఎఫ్ స్థాయి అంతే. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మాణంలో, ప్రశాంత్ నీల్ దర్శకత్ంలో వచ్చిన కేజీఎఫ్ ఎన్ని రికార్డుల్ని కొల్లగొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపు సీక్వెల్ గా కేజీయఫ్ 2 తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కు ముందే ప్రారంభమైన షూటింగ్, ఆ తర్వాత నిలిచిపోయింది.

లాక్ డౌన్ సడలింపు అనంతరం మళ్లీ మొదలై ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉండటంతో షూటింగ్ లో పాల్గొనేందుకు యశ్ నగరానికి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో యశ్ వస్తుండగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్నడ ఫిల్మ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ రూపొందడం విశేషం. రెండో పార్ట్ ను 2021, ఏప్రిల్ లో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. శ్రీనిధి కథానాయికగా నటిస్తుండగా.. అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రధానమంత్రిగా రవీనా టాండన్, ప్రత్యేక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటించనున్నారు.

1

2

3

4

5

6

7

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 1
  • #KGF Chapter 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Teaser: ‘టాక్సిక్’ టీజర్ రివ్యూ.. ‘మార్కో’ ని తలపించిందిగా..!

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

24 mins ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

25 mins ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

57 mins ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

3 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

4 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

3 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

5 hours ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

24 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version