Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » 30 ఏళ్లకే క్యాన్సర్ బారిన పడి మరణించిన యువ నటుడు..!

30 ఏళ్లకే క్యాన్సర్ బారిన పడి మరణించిన యువ నటుడు..!

  • July 4, 2022 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

30 ఏళ్లకే క్యాన్సర్ బారిన పడి మరణించిన యువ నటుడు..!

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా పలు భాషలకు చెందిన పాపులర్ నటులు మరణిస్తూ ఉండటం గమనార్హం. ఈ మధ్యనే సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా భర్త మరణించడం.. ఆ విషాద ఛాయలు ఇంకా తొలగిపోకుండానే మరో యువ నటుడు కన్నుమూయడం అందరికీ షాకిచ్చింది.వివరాల్లోకి వెళితే… అస్సామ్ కు చెందిన యువ నటుడు కిశోర్‌ దాస్‌ 30 ఏళ్లకే క్యాన్సర్‌ మహమ్మారి భారిన పడి కన్నుమూశాడు.

చూడ్డానికి చాలా గ్లామర్ గా కనిపించే కిషోర్ దాస్ ..తన సొంత టాలెంట్ తో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ‘ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది.. హీరో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇతన్ని చాలా సార్లు ప్రశంసించే వారు. బహుశా ఇది అతనికి దిష్టిగా మారిపోయి ఇతని ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది వ్యవహారం అంటూ స్థానికులు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో తో బాధపడుతూ వస్తున్న కిషోర్ దాస్ పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.

డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుండగానే శనివారం నాడు అతను కన్నుమూసినట్టు తెలుస్తుంది. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయింది. క్యాన్సర్‌ పేషంట్ అయిన కిషోర్ కు కొవిడ్‌-19 కూడా సోకడం వలన ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ మధ్యనే అతను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోని షేర్ చేసి కోలుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు తెలియజేశాడు.

ఈ పోస్ట్ మరింతగా అతని స్నేహితులను, కుటుంబ సభ్యులను బాధపెడుతోంది. ఇక కిషోర్ దాస్ మృతి పై తోటి నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తూ తమ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kishore Das
  • #Kishore
  • #Kishore Das

Also Read

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

related news

trending news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

6 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

6 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

6 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

6 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

7 hours ago

latest news

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

9 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

13 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version