Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అతిలోక సుందరి శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి

  • August 12, 2016 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతిలోక సుందరి శ్రీదేవి

ఎందరికో కలల రాణి శ్రీదేవి. డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు సౌందర్య దేవత. ఎంత బాగా నటిస్తున్నా ప్రేక్షకులందరూ ఆమె అందాన్ని చూసేందుకే కళ్లను ఉపయోగించారు. అందుకే శ్రీదేవిని అతిలోక సుందరి అంటే జేజేలు పలికారు. ఈ సుందరి మాతృభాష తమిళం అయినా తెలుగు, హిందీ చిత్ర సీమలో ముప్పై ఏళ్ల పాటు అగ్ర తార వెలిగారు. ప్రస్తుతం ఇల్లాలిగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నశ్రీదేవి నేడు (ఆగస్టు 13) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా ఆమె గురించి ఇంట్రస్టింగ్ సంగతులు..

Sri Devi Familyశ్రీ దేవికి ఆమె తల్లి దండ్రులు పెట్టిన పేరు “శ్రీ అమ్మ అయ్యప్పన్”. తండ్రి అయ్యప్పన్ చెన్నై వాసి. తల్లి రాజేశ్వరి తెలుగు అమ్మాయి. వీరు తమిళనాడు లోని శివకాశిలో శ్రీదేవికి జన్మనిచ్చారు.

Sridevi Child Artist moviesతన నాలుగో ఏట శ్రీ దేవి కెమెరా ముందుకు వచ్చారు. “తుణైవన్” అనే తమిళ సినిమాలో బాల మురుగన్ గా నటించారు.

Sri Devi, Badi Panthulu Movieతెలుగులో 1972 లో వచ్చిన “బడి పంతులు” సినిమాలో శ్రీదేవి నందమూరి తారక రామారావుకి మనవరాలిగా నటించింది. హీరోయిన్ గా ఎదిగిన తర్వాత అదే హీరో తో డ్యూయట్లు పాడింది.

Moondru Mudichu Movie“మూండ్రు ముడుచు” అనే తమిళ సినిమాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి శ్రీదేవి సవతి తల్లిగా నటించింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు మాత్రమే.

Sridevi, Steven Spielbergఅందాల నటికి హాలీవుడ్ నుంచి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తన జురాసిక్ పార్క్ సినిమాలో చిన్న రోల్ చేయమని అడిగారు. అప్పుడు శ్రీదేవి హిందీ సినిమాలో బిజీగా ఉండడంతో తిరస్కరించారు.

Chandni Movieబాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు శ్రీదేవికి హిందీ సరిగా రాదు. అందుకే ఇతరులు డబ్బింగ్ చెప్పేవారు. తొలి సారి చాందిని సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

Sri Devi, S.P. Parasuramశ్రీదేవి బాలనటి స్థాయి నుంచి కన్నడలో 6, మలయాళంలో 26, హిందీలో 70, తమిళంలో 71, తెలుగులో 81 సినిమాలు చేశారు. తెలుగులో ఆమె ఆఖరి చిత్రం ఎస్.పీ. పరుశరామ్.

Sri Devi FIlm Fare Awardsశ్రీదేవి ఐదు సార్లు ఉత్తమ నటిగా ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు.

Sri Devi Padma Shri Award2013 లో భారత ప్రభుత్వం శ్రీదేవిని “పద్మశ్రీ” పురస్కారం తో సత్కరించింది.

Sridevi With Familyశ్రీదేవి నిర్మాత బోణీ కపూర్ ని 1996 లో పెళ్లి చేసుకుంది. వీరికి జాన్వి, ఖుషి అనే ఇద్దరు అమ్మాయిలున్నారు.

Sridevi, Puli Movie, English Vinglish Movieపెళ్లి చేసుకున్న తర్వాత శ్రీదేవి సినిమాలకు దూరమయ్యారు. 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినిమా పులి లోను నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #Badi Panthulu Movie
  • #Boni kapoor
  • #Chandni Movie
  • #English Vinglish Movie

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

13 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version