Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Focus » Adipurush: చరిత్రలో ఏ సినిమాకి లేని విధంగా.. ‘ఆదిపురుష్’ కి మాత్రమే ఇలా..!

Adipurush: చరిత్రలో ఏ సినిమాకి లేని విధంగా.. ‘ఆదిపురుష్’ కి మాత్రమే ఇలా..!

  • June 17, 2023 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: చరిత్రలో ఏ సినిమాకి లేని విధంగా..  ‘ఆదిపురుష్’  కి మాత్రమే ఇలా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. తొలి షో ముగిసిన వెంటనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది. కొంతమంది సినిమా బాగుంది అన్నారు. మరికొంతమంది బాలేదు అన్నారు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘ఆదిపురుష్’ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. టీజర్ పై భారీగా ట్రోలింగ్ జరిగినా ట్రైలర్స్ అలాగే పాటలు సినిమా పై అంచనాలు పెంచాయి అని చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఏ పెద్ద సినిమాకి జరగని విధంగా.. ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ రోజున కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఇవి ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేవే అని చెప్పాలి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ప్లాప్ టాక్ చెప్పాడని.. ప్రేక్షకుడిని చితక్కొట్టిన ప్రేక్షకులు. హైదరాబాద్, ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా అస్సలు బాలేదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతను సినిమా చూశాడా లేదా అన్నది ఆరాతీస్తే తడబడ్డాడు. అంతే అక్కడున్న అభిమానులు అది వ్యక్తిని చితక్కొట్టారు.

2) ఆదిపురుష్ (Adipurush) సినిమా ప్రదర్శింపబడుతున్న ఓ థియేటర్లోకి హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చింది. ఇది నిజంగా ఓ గొప్ప సంఘటన అనే చెప్పాలి.

3 ) ఆదిపురుష్ రిలీజ్ అయిన ప్రతి థియేటర్లలో హనుమంతుని కోసం ఓ సీటు వదిలేస్తున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. కొన్ని చోట్ల అది సీటుకి పూజలు వంటివి చేశారు ప్రేక్షకులు.

4 ) ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుని కోసం కేటాయించిన సీట్లోకి ఓ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతన్ని ప్రశ్నించగా టికెట్ కొనుక్కుని రాలేదు అని తేలింది. దీంతో అతన్ని చితక్కొట్టి దేహశుద్ది చేశారు అక్కడి ప్రేక్షకులు.

A person was attacked by Prabhas fans for sitting in a seat allocated to Lord Hanuman in Bramarambha theatre Hyderabad in the early hours of this morning. (Audio muted due to abusive words)#Prabhas #PrabhasFans #Adipurush #AdipurushReview pic.twitter.com/2dkUhQFNVi

— Kartheek Naaga (@kartheeknaaga) June 16, 2023

5 ) పటాన్‌చెరు – ‘ఆదిపురుష్’ ప్రదర్శిస్తున్న జ్యోతి థియేటర్లో సౌండ్ సిస్టం బాగాలేదు అంటూ అభిమానులు థియేటర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి ఓ రేంజ్లో రచ్చ చేశారు.

సినిమా థియేటర్ అద్దాలు పగులగొట్టారు

పటాన్‌చెరు – ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న జ్యోతి థియేటర్లో సౌండ్ సిస్టం బాగాలేదని థియేటర్ ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్. pic.twitter.com/SRSkByzShF

— Telugu Scribe (@TeluguScribe) June 16, 2023

6 ) ఆదిపురుష్ సినిమాకి వెళ్లిన ఓ ప్రభాస్ అభిమాని చేతిలో ఉన్న బీర్ బాటిల్ ను పగలగొట్టి చెయ్యి కోసుకున్నాడు. ఈ టాపిక్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. వీడియో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

Offline cult fans

Beer bottle cheyyi koskunnadu #Prabhas #Adipurush #AdipurushCelebrations pic.twitter.com/FZl3PfAww1

— ❌ BEAST ❌ (@thedevilmonstr) June 16, 2023

7 ) ‘ఆదిపురుష్’ చిత్రంతోనే అల్లు అర్జున్ ‘ఎఎఎ’ మల్టీప్లెక్స్ లాంచ్ అయ్యింది. అమీర్ పేట్, మైత్రివనం వద్ద ఉన్న ఈ థియేటర్ కి భీభత్సమైన క్రేజ్ ఉంది. ‘ఆదిపురుష్’ సినిమాకి ఇక్కడ భారీగా బుకింగ్స్ జరిగాయి.

8 ) ‘ఆదిపురుష్’ లో ‘సీత భారతదేశపు కుమార్తె’ అనే డైలాగ్ ఉందట. లాస్ట్ మినట్లో ఆ డైలాగ్ డిలీట్ చేస్తేనే.. రిలీజ్ కు అనుమతులు దొరికాయట. నేపాల్ లో ‘ఆదిపురుష్’ రిలీజ్ ను అడ్డుకోవడంతో ఇలా చేయక తప్పలేదట. దీని కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది.

9 ) ‘ఆదిపురుష్’ చిత్రం రామాయణాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ‘ఆదిపురుష్’ చిత్రం ఉందని హిందూ సేన గుప్తా పిటిషన్ దాఖలు చేశారు.

10 ) ఆదిపురుష్ లో ప్రభాస్ ఓ సన్నివేశంలో జీసస్ లుక్ లో కనిపించారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ కూడా ఈ సినిమా పై నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో అతని పై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అతను ‘సాహో’ కి కూడా నెగిటివ్ రివ్యూ ఇవ్వగా.. ఆ మూవీ అక్కడ రూ.125 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

8 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

8 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

8 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

8 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

3 hours ago
Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

8 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

1 day ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version