గత వారం అన్నీ చిన్న, చితక సినిమాలే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేదు. ఇంకా చెప్పాలంటే జనాలు వాటిని పట్టించుకోలేదు అని కూడా చెప్పాలి. దీంతో ఈ వారం సినిమాలపై ఆడియన్స్ ఫోకస్ ఉంది. ఎందుకంటే దీపావళి పండుగని టార్గెట్ చేసి కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో.. అలాగే ఓటీటీలో ఈ వారం సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :