Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

  • October 13, 2025 / 01:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

తెలుగు సినిమా ప్రేమకథల్లో ఒక్కో తరానికి ఒక్కో సినిమా వస్తుంటుంది. ఆ సినిమా ఎఫెక్ట్‌ చాలా ఏళ్లపాటు సినిమాల మీద ఉంటుంది. అలాంటి సినిమాల్లో ‘నువ్వే కావాలి’ ఒకటి. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇప్పుడు మరోసారి ఆ సినిమా గురించి మాట్లాడే అవకాశం, అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజు ఆ సినిమాకు, తెలుగు సినిమాకు స్పెషల్ డే. ఈ రోజు ఆ సినిమా 25వ పుట్టిన రోజు మరి. తరుణ్‌ – రిచా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సినిమాను విజయ భాస్కర్‌ తెరకెక్కించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఆ సినిమాకు రచయిత. దివంగత రామోజీరావు, స్రవంతి రవికిశోర్‌ సంయుక్తంగా నిర్మించారు.

Nuvve Kavali

* మలయాళ సినిమా ‘నిరమ్‌’ను స్ఫూర్తిగా తీసుకొని త్రివిక్రమ్‌, విజయ్‌భాస్కర్‌ ‘నువ్వే కావాలి’ కథను సిద్ధం చేశారు.
* సినిమాను తొలుత సాయికిరణ్‌తో చేయాలనుకున్నారు రవికిశోర్‌. కానీ ఆయన సెకండ్‌ హీరో అయితే బాగుంటారని వేరే హీరో కోసం వెతికారు.
* ఓ ప్రకటనలో తరుణ్‌తో కలసి నటించింది రిచా. ఆ కాంబినేషన్‌నే ‘నువ్వే కావాలి’కి ఎంపిక చేసింది చిత్ర బృందం.
* తరుణ్‌ కంటే ముందు హీరో పాత్ర సుమంత్‌ దగ్గరకు వచ్చిందట. ఆయన మరో సినిమాతో బిజీగా ఉండటంతో నటించలేదు.

interesting facts about nuvve kavali
* ఓ రోజు రోజారమణి ఇంటికి విజయ భాస్కర్‌ వెళ్లినప్పుడు తరుణ్‌ను చూశారు. వెంటనే ఆ సినిమాని తరుణ్‌తో చేద్దామని ఫిక్స్‌ అయ్యారు.
* సినిమాలో ఇంటర్వెల్‌కు ముందొచ్చే వర్షం సీక్వెన్స్‌ని.. రియల్‌ వానలో తెరకెక్కించారట. సుమారు నాలుగు గంటలపాటు వర్షంలో షూట్‌ చేశారట.* ‘ఎక్కడ ఉన్నా..’ పాట నిడివి దాదాపు ఆరు నిమిషాలు. అప్పట్లో పాట అంటే నాలుగైదు నిమిషాలే ఉండేదట. ‘ప్రేమిస్తున్నా’ అనే పదం లేకుండా సిరివెన్నెల రాసిన ప్రేమపాట అది.
* 22 ప్రింట్లతో విడుదలైన సినిమా కొద్దిరోజుల్లోనే 110 ప్రింట్స్‌కు చేరింది. వందో రోజున హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌ కాంప్లెక్స్లోని 3 థియేటర్లలోనూ 4 షోలు ఈ సినిమానే ప్రదర్శించారు.

interesting facts about nuvve kavali
* ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. దాంతోపాటు ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ ప్రభుకి ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు దక్కాయి.
* ఈ సినిమాను హిందీలో ఉషాకిరణ్‌ మూవీసే ‘తుజే మేరీ కసమ్’ పేరుతో రితేష్‌ దేశ్‌ముఖ్‌ – జెనీలియా జంటగా నిర్మించింది.

ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nuvve Kavali
  • #Tharun
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

related news

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

59 mins ago
Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

19 hours ago
Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

19 hours ago
OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

20 hours ago
Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

1 day ago

latest news

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

2 hours ago
Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

2 hours ago
Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

2 hours ago
Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

23 hours ago
Deepika Padukone: ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

Deepika Padukone: ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version