OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • May 23, 2024 / 07:37 PM IST

ఈ వారం థియేటర్లలో ‘లవ్ మీ’ (Love Me) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీల్లో మరింతగా సందడి ఉండబోతుంది. మరి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

1) ది టెస్ట్ 3 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

2) రత్నం (Rathnam) : స్ట్రీమింగ్ అవుతుంది

3) మైదాన్ (Maidaan) (హిందీ) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

4) ప్రసన్నవదనం (Prasanna Vadanam) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

5) టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) అట్లాస్ (హాలీవుడ్) : మే 24 నుండి స్ట్రీమింగ్

7) క్రూ (హిందీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

జీ5 :

8) వీర సావర్కర్(హిందీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

9) ఆక్వామెన్ – 2 (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

10) డ్యూన్ 2 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

11) ది కర్దాషియన్స్ 5(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) ది బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ) : మే 24 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

13) వాంటెడ్ మెన్(హాలీవుడ్) : మే 24 నుండి స్ట్రీమింగ్

యాపిల్ టీవీ ప్లస్ :

14) ట్రైయింగ్ 4(వెబ్ సిరీస్) : : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags