మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ట్రిపులార్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. అల్లూరి సీతారామ రాజుగా ఆడియన్స్‌ని మెప్పించిన మెగా వారసుడు, చిరు తనయుడు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు సైనప్ చేస్తున్నాడు.. ఇప్పటి యంగ్ హీరోల్లో అందరికంటే ముందుగానే ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇటీవల ’ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినప్పుడు భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ఉన్న పిక్స్, సఫారీలో తిరుగుతూ ఫొటోషూట్ చేసిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి..
చెర్రీ కార్లు, వాచులు, గాగుల్స్, పెట్స్.. మరీముఖ్యంగా ఎప్పుడూ తనతో తీసుకెళ్లే పెట్ డాగ్ రైమ్.. తన ఫామ్ హౌస్‌లో ఉండే రకరకాల గుర్రాలు, విదేశాలకు చెందిన వివిధ జాతుల పక్షులు వంటివి ఉన్నాయి.. వాటికి సంబంధించిన పిక్స్, వీడియోస్ గతంలో పలుమార్లు వైరల్ అయ్యాయి.. అసలు మెగా పవర్ స్టార్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది.. వాటి విరాలేంటి?.. ఇప్పుడు చూద్దాం..
కొణిదెల ప్రొడక్షన్స్
తండ్రి నుండి వారసత్వంగా నటనే కాదు, నిర్మాతగానూ రాణిస్తున్నాడు చరణ్.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నెట్ వర్త్ ఎంతంటే అక్షరాలా 100 నుండి 200 కోట్లు..
లగ్జీరియస్ విల్లా..
చరణ్ నివసించే హౌస్ కూడా తనకిష్టమైన సౌకర్యాలతో అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నారు.. దీని ధర 50 నుండి 60 కోట్లు..
అపోలో హాస్పిటల్స్..
భార్య ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్‌లోనూ చెర్రీకి వాాటా ఉంది..
పోలో క్లబ్, గుర్రాలు..
జంతు ప్రేమికుడైన చరణ్‌కి పోలో క్లబ్ అనే హార్స్ క్లబ్ ఉంది.. ఈ క్లబ్, అందులోని గుర్రాల కాస్ట్ 20 కోట్ల వరకూ ఉంటుంది..
రోల్స్ రాయిస్ కాస్ట్..
రోల్స్ రాయిస్ ఫాంటోమ్ వంటి లావిష్ కారుని చాలా రోజుల క్రితం విదేశాలనుండి తెప్పించి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు చెర్రీ.. దీని కాస్ట్ 9 కోట్ల రూపాయలు..
పెరారీ పొర్టోఫినో..
చరణ్ వాడే పెరారీ పొర్టోఫినో లగ్జీరియస్ వెహికల్ ధర.. 3.5 కోట్లు..
రేంజ్ రోవర్..
మెగా పవర్ స్టార్ దగ్గర రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వెహికల్ కూడా ఉంది.. దీని వాల్యూ 3.5 కోట్లు..
ఆస్టన్ వీ8..
చరణ్ గ్యారేజీలో ఉన్న కాస్ట్లీ కార్లలో 3.1 కోట్ల విలువగల ఆస్టన్ వీ8 వాంటేజ్ వెహికల్ కూడా ఉంది..
వాచ్ అదిరిందిగా..
చెర్రీ చేతికుండే రిచర్డ్ మిల్లే ఆర్‌ఎమ్ఓ 29 లగ్జరీ వాచ్ 85 లక్షల రూపాయలు..
మరో కాస్ట్లీ వాచ్ ఏంటంటే..
ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ విలువ రూ. 75 లక్షలు..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!