Weekend Releases: ‘హిట్ 3’ ‘రెట్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

ఈ సమ్మర్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోయింది. కాబట్టి మే 1న రిలీజ్ కాబోతున్న ‘హిట్ 3’ పైనే అందరి చూపు ఉంది. అలాగే సూర్య (Suriya) ‘రెట్రో’ పై కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి ఉంది. ఇవి కాకుండా థియేటర్ ఓటీటీల్లో విడుదల కాబోతున్న మిగిలిన సినిమాల సంగతేంటో ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Releases

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) హిట్ 3 (HIT 3) (హిట్ ది థర్డ్ కేస్) : మే 1న విడుదల

2) రెట్రో (Retro)  : మే 1న విడుదల

3) రైడ్ 2(హిందీ) (RAID 2) : మే 1న విడుదల

4) భూత్ నీ : మే 1న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

5) మైగ్రేషన్ (హాలీవుడ్) : ఏప్రిల్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ది ఏటర్నట్ : ఏప్రిల్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) ఎక్సటర్టోరియల్ : ఏప్రిల్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ది రోజ్ ఆఫ్ వర్సలీస్ : ఏప్రిల్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది ఫోర్ సీజన్స్ : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) బ్యాడ్ బాయ్ : మే 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) టర్నింగ్ పాయింట్ : ఏప్రిల్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

12) అనధర్ సింపుల్ ఫేవర్ : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

13) కుల్ (బాలీవుడ్ సిరీస్) : మే 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

14) బ్రొమాన్స్(మలయాళం) : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

15) ముత్తయ్య : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

పంచెకట్టుతో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్!

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus