ఈ వారం థియేటర్లలో ‘సింగిల్’ (#Single) ‘శుభం’ (Subham) ‘కలియుగమ్ 2064’ (Kaliyugam 2064) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో (OTT) కూడా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘జాక్’ ‘ఓదెల 2’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (OTT ) లిస్ట్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases:
నెట్ ఫ్లిక్స్ :
1) గుడ్ బ్యాడ్ అగ్లీ(తెలుగు/ తమిళ్) (Good Bad Ugly) : స్ట్రీమింగ్ అవుతుంది