OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లలో ‘సింగిల్’  (#Single) ‘శుభం’ (Subham) ‘కలియుగమ్ 2064’ (Kaliyugam 2064) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో (OTT) కూడా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ‘జాక్’ ‘ఓదెల 2’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (OTT ) లిస్ట్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

నెట్ ఫ్లిక్స్ :

1) గుడ్ బ్యాడ్ అగ్లీ(తెలుగు/ తమిళ్) (Good Bad Ugly) : స్ట్రీమింగ్ అవుతుంది

2) ది మ్యాచ్ : స్ట్రీమింగ్ అవుతుంది

3) జాక్ (Jack)  : స్ట్రీమింగ్ అవుతుంది

4) లాస్ట్ బుల్లెట్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) ది డిప్లొమ్యాట్ : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది హాంటెడ్ అపార్ట్మెంట్ ‘మిస్సిక్’ : స్ట్రీమింగ్ అవుతుంది

8) ది రాయల్స్ (వెబ్ సిరీస్) : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ఫరెవర్ (హాలీవుడ్ సిరీస్) : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

10) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

11) ఓదెల 2 (Odela 2) : స్ట్రీమింగ్ అవుతుంది

12) గ్రామ్ చికిత్సాలయమ్(హిందీ) : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

13) స్టార్ వార్స్(యానిమేషన్) : స్ట్రీమింగ్ అవుతుంది

14) నోస్ ఫెరా టు : మే 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

15) రాబిన్ హుడ్ (Robinhood) (తెలుగు) : మే 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

16) కాలమేగా కరిగింది : మే 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

రామ్ సినిమాకి సెకండ్ హీరో సమస్య.. ఇప్పట్లో తీరదా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus