Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » This Weekend Movies: ‘టాప్ గేర్’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

This Weekend Movies: ‘టాప్ గేర్’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

  • December 27, 2022 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ‘టాప్ గేర్’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్ లు..!

2022 క్లైమాక్స్ కి వచ్చేసింది. మరో 4 రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేస్తాం.2023 కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఏడాదికి గుడ్ చెప్పడానికి కొన్ని సినిమాలు/ సిరీస్ లు కూడా రెడీగా ఉన్నాయి. అవును ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో, మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ‘అవతార్ 2′ ’18 పేజెస్’ ‘ధమాకా’ వంటి సినిమాలను ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. మరి ఈ వీకెండ్ కు రిలీజ్ అయ్యే సినిమాలు వాటి కలెక్షన్ల జోరుకు బ్రేకులు వేస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సరే ఈ విషయాలు పక్కకు పెట్టేసి.. ఈ వీకెండ్ కు రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) టాప్ గేర్ : ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి కె. శశి కాంత్ దర్శకుడు కాగా K. V. శ్రీధర్ రెడ్డి… ‘ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్’ సమర్పణలో ‘శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మించారు. డిసెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

2) ‘ఛేజింగ్’ : ‘క్రాక్’ , ‘నాంది’, ‘యశోద’ సినిమా లతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘ఛేజింగ్’. ఈ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ కాబోతుంది.

3) లక్కీ లక్ష్మణ్ : ‘బిగ్ బాస్4’ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ‘ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ బ్యాన‌ర్‌పై హ‌రిత గోగినేని నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని ఎ.ఆర్‌.అభి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

4) డ్రైవర్ జమున : ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కిన్ స్లిన్ దర్శకత్వంలో తెరకెక్కింది. డిసెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

5) రాజయోగం : సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా రూపొందిన మూవీ “రాజయోగం” . ఈ చిత్రాన్ని ‘శ్రీ నవ బాల క్రియేషన్స్’, ‘వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. రామ్ గణపతి ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 30న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

6) ఎస్ 5 నో ఎగ్జిట్ : తారక్ రత్న, ప్రిన్స్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల కాబోతుంది. భరత్ కోమల్ పాటి ఈ చిత్రానికి దర్శకుడు.

7) వన్స్ అప్ ఆన్ ఎ టైం ఇన్ దేవరకొండ : ధనుంజయ, అదితి ప్రభుదేవా, రుషిక రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది.

8) కొరమీను : ‘గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని శ్రీపతి కర్రి దర్శకత్వం వహించారు. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ వంటి వారు నటించిన ఈ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ కాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు / షో లు

9) అన్ స్టాపబుల్ సీజన్ 2 : ప్రభాస్- గోపీచంద్ లతో బాలయ్య చేసిన సందడి. డిసెంబర్ 30 నుండి ఆహా లో చూడొచ్చు.

10) బటర్ ఫ్లై : అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది.

11) డి.ఎస్.పి : విజయ్ సేతుపతి నటించిన ఈ తమిళ మూవీ డిసెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) గోల్డ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ డిసెంబర్ 29 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

13) మట్టి కుస్తీ(గట్ట కుస్తీ తమిళ్ లో) : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ఈ మూవీ 2023 జనవరి 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

14) బ్యూటీ అండ్ ది బీస్ట్ : డిసెంబర్ 30 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) ద గ్లోరీ : ఈ కొరియన్ మూవీ డిసెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cheging
  • #Driver Jammuna
  • #Korameenu
  • #Matti Kusthi
  • #Rajayogam

Also Read

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

related news

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases :ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

trending news

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

22 mins ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

1 hour ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

3 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

4 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

9 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

21 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version