ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయ్యింది. టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ వీకెండ్ కు థియేటర్లలో గట్టిగా సందడి చేసే సినిమా ఇదే అవుతుంది.
ఓటీటీలో మాత్రం ‘మార్గన్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం :
అమెజాన్ ప్రైమ్ వీడియో:
1) మార్గన్ : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
2) టిన్ సోల్జర్ ( హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
3) రంగీన్( వెబ్ సిరీస్) : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
4)మెటీరియలిస్ట్స్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
5) డేంజర్ యానిమల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
6)పడై తలైవన్ : స్ట్రీమింగ్ అవుతుంది
7) కన్నప్ప : జూలై 25 నుండి(రూమర్డ్ డేట్) స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్:
8) సర్జమీన్ : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
9) రాంత్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది ఈస్టర్న్ గేట్ : జూలై 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
11) లెటర్స్ ఫ్రమ్ ది పాస్ట్ ( టర్కిష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
12) ట్రిగర్ ( కొరియన్ సిరీస్) : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
13) డిటెక్టివ్ కానన్ కలెక్షన్ 4 : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
14)హ్యాపీ గిల్ మోర్ 2 : జూలై 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) మండాలా మర్డర్స్(హిందీ) : జూలై 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్:
16) షో టైమ్: జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది