OTT Releases: దీపావళి వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ..ల లిస్ట్!

దీపావళి కానుకగా ఈ వారం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  ‘క’ (KA) ‘అమరన్’  (Amaran) ‘బఘీర’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఓటీటీల (OTT) సినిమాల గురించి జనాల్లో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ ఓటీటీల్లో కూడా పలు క్రేజీ సినిమాలు, సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాబట్టి టపాసులు కాల్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని మరీ సినిమాలు వీక్షించవచ్చు. ఇక్కడ కూడా గోపీచంద్ ‘విశ్వం’ వంటి లేటెస్ట్ సినిమాలు (OTT) సందడి చేయబోతున్నాయి. లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

జీ5 :

1) మిధ్య ( వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ ) : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

2) లవ్ మాక్ టైల్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

3) మర్డర్ మైండ్ ఫుల్లీ(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) ది డిప్లొమ్యాట్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

5) విశ్వం (Viswam) : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుందని సమాచారం

6) హిట్లర్ (విజయ్ ఆంటోనీ) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

7) లబ్బర్ పాండు : స్ట్రీమింగ్ అవుతుంది

ఆస్ట్రో మూవీస్(ఓవర్సీస్)

8) అందగన్ : స్ట్రీమింగ్ అవుతుంది

9) తంగలాన్ (Thangalaan) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

10) కలి (Kali) : స్ట్రీమింగ్ అవుతుంది

‘డిమోంటి కాలనీ 2’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus