Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » 18 Pages Collections: ’18 పేజెస్’.. 16వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

18 Pages Collections: ’18 పేజెస్’.. 16వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • January 8, 2023 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 Pages Collections: ’18 పేజెస్’..  16వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.!

డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ మూవీకి… మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అలా అని ఎక్కడా డ్రాప్ అయ్యింది లేదు. 2 వారాల పాటు డీసెంట్ గా కలెక్ట్ చేసిన ఈ మూవీ 16వ రోజున ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.66 cr
సీడెడ్ 0.88 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
ఈస్ట్ 0.59 cr
వెస్ట్ 0.33 cr
గుంటూరు 0.42 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.72 cr
ఓవర్సీస్ 1.56 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.67 cr (షేర్)

’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.10.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అయితే ’18 పేజెస్’ కు ఇక ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ ఉందని చెప్పాలి. గత వీకెండ్ కు రీ రిలీజ్ అయిన ‘ఖుషి’.. ఈ వీకెండ్ కు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’.. వంటి సినిమాలు ’18 పేజెస్’ కలెక్షన్స్ ను దెబ్బ తీశాయనే చెప్పాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Allu Aravind
  • #Anupama parameswaran
  • #Nikhil Siddhartha
  • #Palnati Surya Pratap

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

18 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

18 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

19 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

21 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

21 hours ago

latest news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

14 mins ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version