Weekend Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!

ఏప్రిల్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కాస్తో కూస్తో ‘సారంగపాణి జాతకం’ సినిమా మెయిన్ ఆప్షన్ అనుకోవచ్చు. ఓటీటీలో ‘ఎల్2 : ఎంపురాన్’ అనే క్రేజీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇంకా లిస్ట్ లో (Weekend Releases) ఉన్న సినిమాలను ఓ లుక్కేయండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) : ఏప్రిల్ 25న విడుదల

2) చౌర్య పాఠం : ఏప్రిల్ 25న విడుదల

3) ఎర్ర చీర : ఏప్రిల్ 25న విడుదల

4) శివ శంభో : ఏప్రిల్ 25న విడుదల

5) సూర్యాపేట్ జంక్షన్ : ఏప్రిల్ 25న విడుదల

6) సర్వం సిద్ధం : ఏప్రిల్ 25న విడుదల

7) 6 జర్నీ : ఏప్రిల్ 25న విడుదల

8) మన ఇద్దరి ప్రేమకథ : ఏప్రిల్ 25న విడుదల

9) హలో బేబీ : ఏప్రిల్ 25న విడుదల

10) అశోక్ (రీ రిలీజ్) : ఏప్రిల్ 25న విడుదల

11) భాషా (రీ- రిలీజ్) : ఏప్రిల్ 25న విడుదల

12) సోదర : ఏప్రిల్ 25న విడుదల

13) భరత్ అనే నేను(రీ- రిలీజ్) (Bharat Ane Nenu) : ఏప్రిల్ 25న విడుదల

14) జింఖానా : ఏప్రిల్ 25న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

జియో హాట్ స్టార్ :

15) ఎల్ 2 – ఎంపురాన్ ( L2 Empuraan) : ఏప్రిల్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

16) వీక్ హీరో(హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) డిటెక్టివ్ కొనన్(యానిమేషన్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) హ్యావోక్(హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

19) అయ్యన మానే : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

20) షిర్డీ వాలే సాయిబాబా : స్ట్రీమింగ్ అవుతుంది

ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. ఈ విషయాన్ని గమనించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus