సంక్రాంతి సినిమాల హవా ముగిసిన తర్వాత ఫిబ్రవరి సీజన్ పై ఆడియన్స్ దృష్టి పడింది. వాస్తవానికి ఇది డ్రై సీజన్ అంటారు. అయినప్పటికీ ‘తండేల్’ ‘పట్టుదల’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ (Weekend Releases) కాబోతున్నాయి. ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) పట్టుదల (Pattudala) : ఫిబ్రవరి 6న విడుదల
2) తండేల్ (Thandel) : ఫిబ్రవరి 7న విడుదల
3) ఒక పధకం ప్రకారం : ఫిబ్రవరి 7న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
4) కోబలి (వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
5) సెలబ్రిటీ బేర్ హంట్(హాలీవుడ్ సిరీస్) : ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) ది ఆర్ మర్డర్స్ (హాలీవుడ్ సిరీస్) : ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) ప్రిజన్ సెల్ 211(హాలీవుడ్ సిరీస్) : ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) అనుజా (లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం) : ఫిబ్రవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
9) బడా నామ్ కరేంగే (హిందీ సిరీస్) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
10)మిసెస్( హిందీ సినిమా) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
11) ది మెహతా బాయ్స్(హిందీ మూవీ) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
12) అలా మొదలైంది (Ala Modalaindi) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) అతడు (Athadu) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) తరువాత ఎవరు : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) బాడీ గార్డ్ (Bodyguard) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) బ్లఫ్ మాస్టర్ (Bluff Master) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) క్రేజీ ఫెలో : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
19)వాన : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
20) సింహా (Simha) : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది