OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

ఈ వారం ‘ఇడ్లీ కొట్టు’ ‘కాంతార చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ‘కాంతార చాప్టర్ 1’ పై ఎక్కువ బజ్ ఉంది. అలాగే పండుగ సెలవులకు ఇంటిల్లిపాది కదలకుండా ఇంట్లోనే కూర్చొని చూడటానికి ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/సిరీస్..లు రిలీజ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ 

1) మిస్సింగ్ కింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది

2)నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ :స్ట్రీమింగ్ అవుతుంది

3)ఎజెన్ అలీ : స్ట్రీమింగ్ అవుతుంది

4)ది గేమ్ : స్ట్రీమింగ్ అవుతుంది

5)విన్ * క్లబ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6)మాన్స్టర్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) స్టీవ్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)ఐఎఫ్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)జినీ : మేక్ ఏ విష్(కొరియన్) : అక్టోబర్ 3  నుండి స్ట్రీమింగ్ కానుంది

10)ది న్యూ ఫోర్స్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో 

11) మదరాసి : స్ట్రీమింగ్ అవుతుంది

12)జూనియర్ : స్ట్రీమింగ్ అవుతుంది

13)షెల్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

14)ది త్రీ సమ్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

15) చెక్ మేట్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ 

16) లిటిల్ హార్ట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

17)సాహసం(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
18)గౌరీ శంకర(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ ప్లస్ 
19) ది లాస్ట్ బస్ : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

హెచ్ బి ఓ మ్యాక్స్ 
20)బ్రింగ్ హెర్ బ్యాక్  : అక్టోబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus