Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

  • June 6, 2025 / 05:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి (Pongal) అనేది టాలీవుడ్‌కి ఎంత పెద్ద పండగో మనందరికీ తెలిసిందే. హిట్‌ సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేయాలన్నా, బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఆల్‌టైమ్‌ హిట్‌ చేయాలన్నా, కాస్త అటు ఇటుగా ఉన్న సినిమాను హిట్‌ చేయాలన్నా ఈ పండగకే సాధ్యం. ఎందుకంటే ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపిస్తారు. అలాంటి పండగ సీజన్‌ కోసం ఇప్పటి నుండే టాలీవుడ్‌లో కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ‘మేమొస్తున్నాం’ అని చెప్పేయగా.. మరో హీరో తాజాగా అనౌన్స్ చేశాడు.

Pongal

మరో హీరో ఇదే దారిలో ఉన్నారని టాక్‌. చిరంజీవి (Chiranjeevi), అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని టీమ్‌ అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే ప్రకటించింది. ఆ తర్వాత టీమ్‌ నుండి వచ్చిన ప్రతి ప్రచార చిత్రంలోనూ ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అని అంటూనే ఉన్నారు. అంటే సినిమా మెగా 157 పొంగల్‌ ఫైట్‌కి పక్కా అని చెప్పొచ్చు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!
  • 2 Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

ఎందుకంటే ఇది రియల్‌ సినిమా కాబట్టి. ఇక అప్పుడెప్పుడో రెండేళ్ క్రితం అనౌన్స్‌ అయి ఆ తర్వాత వివిధ మార్పులకు లోనైన నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సినిమా ‘అనగనగా ఒక రాజు’ను (Anaganaga Oka Raju) సంక్రాంతికి తీసుకొస్తాం అని టీమ్‌ ఇటీవల ప్రకటించింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని డేట్‌ కూడా చెప్పేశారు. పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న సినిమా ఉండటం ప్రతి యేటా సంక్రాంతి సీజన్‌లో జరిగేదే. ఈ సినిమాను ఆ లెక్కలోనే తీసుకోవచ్చు.

ఇక ఏటా సంక్రాంతికి పక్కాగా ఓ సినిమా తీసుకొచ్చే ఆలోచనలో ఉంటారు రవితేజ(Ravi Teja). గతంలో ఈ ప్రయత్నాలు కొన్ని విఫలమై ఆఖరి సమయంలో వెనక్కి జరిగింది కూడా. ఇప్పుడు కిషోర్‌ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల మొదలైంది. ఈ సినిమాను పొంగల్‌ ఫైట్‌లో బరిలోకి దించనున్నారు. దీంతో సంక్రాంతి టఫ్‌ ఫైట్‌ మొదలైంది. ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి.

‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga Oka Raju
  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Naveen Polishetty

Also Read

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

related news

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

‘మటన్ సూప్’ టీజర్ బాగుంది.. మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 min ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

25 mins ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 hour ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago

latest news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

16 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

16 hours ago
ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version