OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాల లిస్ట్.!

డిసెంబర్ చివరి వారంలో కూడా థియేటర్లలో కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’, సుమ కొడుకు రోషన్ నటించిన ‘బబుల్ గమ్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇంటిల్లిపాది కూర్చుని టీవీలో చూడడానికి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న మాట.మరి ఇక లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్‌ ప్రైమ్‌ :

1) టైగర్‌ 3 ( హిందీ )

2) ఐ స్ట్రీమ్‌

3) పేరరి యాథవర్‌ ( మలయాళం)

4) మై నేమ్ ఈజ్ శృతి

నెట్‌ఫ్లిక్స్‌

5) అన్నపూరణి ( తెలుగు)

6) త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ)

7) బెర్లిన్‌ (స్పానిస్‌) సిరీస్‌

8) క్యోగయ హమ్‌ కహాన్‌ ( హిందీ)

9) శాస్త్రి విరుధ్‌ శాస్త్రి ( నెట్‌ఫ్లిక్స్‌)

10) థాంక్యూ ఐయామ్‌ సారీ ( స్వీడిస్‌ )

11) హెల్‌ క్యాంప్‌ టీన్‌ నైట్‌మేర్‌ ( ఇంగ్లీష్‌)

12) ది అబాండన్డ్‌( ఇంగ్లీష్‌)

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

13) స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ)

14) మంగళవారం (తెలుగు)

15) 12th ఫెయిల్‌ ( హిందీ)

జీ5

16) డోనో ( హిందీ )

17) సేఫ్డ్‌ ( హిందీ)

18) వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ ( హిందీ)

ఆహా

19) లైసెన్స్‌ ( తెలుగు)

20) కీడా కోలా ( తెలుగు )

ఈటీవీ విన్‌

21) సగిలేటి కథ ( తెలుగు)

సింప్లీ సౌత్‌

22) పార్కింగ్‌ ( తెలుగు )

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus