Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

దసరా హాలిడేస్ మొదలయ్యాయి. ‘దేవర’ (Devara) సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ వారం కూడా కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీల్లో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. లేట్ చేయకుండా ఈ వారం (Weekend Releases) థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) వేట్టయాన్ (Vettaiyan) : అక్టోబర్ 10న విడుదల

2) విశ్వం (Viswam) : అక్టోబర్ 11న విడుదల

3) మార్టిన్ : అక్టోబర్ 11న విడుదల

4) జిగ్రా : అక్టోబర్ 11న విడుదల

5) మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) : అక్టోబర్ 11న విడుదల

6) జనక అయితే గనక (Janaka Aithe Ganaka) : అక్టోబర్ 12న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు :

ఈటీవీ విన్ :

7) పైలం పిలగా : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) తత్వ(తెలుగు) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

9) సర్ఫిరా(హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) వారై (తమిళ్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

11) యంగ్ షెల్డన్ (హాలీవుడ్) : అక్టోబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) మాన్-స్టర్ హై2 (హాలీవుడ్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ఖేల్ ఖేల్ మే (హిందీ) : అక్టోబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) లోన్లీ ప్లానెట్ (హాలీవుడ్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) టోమ్బ్ రైడర్ : లారా క్రాఫ్ట్ (యానిమేషన్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) ఔటర్ బ్యాంక్స్ 4(వెబ్ సిరీస్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) అప్ రైజింగ్(కొరియన్ సిరీస్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

19) ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) : అక్టోబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) చుక్కీ (హాలీవుడ్) : అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

21) జై మహేంద్రన్ (మలయాళం) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

22) రాత్ జవాన్ హై(హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

23) గుటర్ గూ (హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

24) టీకప్(హాలీవుడ్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

దర్శకుడు తేజ ఇంటి ముందు నిరసన.. నా కష్టం వేస్ట్ అయిపోయింది : నటి మణిచందన.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus