Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 25 సినిమాల లిస్ట్.!

ఈ వారం కూడా అన్నీ సినిమాలే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమా అంటే సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘టెనెంట్’ అనే చెప్పాలి. మిగిలిన ఏ సినిమా కూడా జనాల దృష్టిలో పడింది లేదు. ఇక ఓటీటీల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతోంది. ఇక లేట్ చేయకుండా ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) పారిజాత పర్వం : ఏప్రిల్ 19న విడుదల

2) శరపంజరం : ఏప్రిల్ 19న విడుదల

3) మారణాయుధం : ఏప్రిల్ 19న విడుదల

4) హ్యాపీ డేస్ (రీ రిలీజ్) (Happy Days) : ఏప్రిల్ 19న విడుదల

5) జెర్సీ(రీ రిలీజ్) (Jersey) : ఏప్రిల్ 20న విడుదల

6) టెనెంట్ : ఏప్రిల్ 19న విడుదల

7) లవ్ యు శంకర్ : ఏప్రిల్ 19న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు :

హాట్ స్టార్ :

8) సి యు ఇన్ అనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

9) ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

10) చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 19

11) సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – ఏప్రిల్ 19

నెట్ ఫ్లిక్స్ :

12) ఎనీ వన్ బట్ యు (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 15

13) అవర్ లివింగ్ వరల్డ్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 17

14) ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) – ఏప్రిల్ 17

15) రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 19

జీ5 :

16) సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) – ఏప్రిల్ 16

17) కమ్ చాలు హై (హిందీ సినిమా) – ఏప్రిల్ 19

18) డిమోన్స్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 19

జియో సినిమా :

19) ద సింపథైజర్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 15

20) ఆర్టికల్ 370 (హిందీ మూవీ) – ఏప్రిల్ 19

21) ఒర్లాండో బ్లూమ్: టు ద ఎడ్జ్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 19

లయన్స్ గేట్ ప్లే

22) డ్రీమ్ సినారియో (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 19

23) ద టూరిస్ట్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 19

సోనీ లివ్

24) క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 15

ఆహా :

25) మై డియర్ దొంగ – ఏప్రిల్ 19

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus