Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భరత్ అనే నేను లో ఆకర్షించే అంశాలు!

భరత్ అనే నేను లో ఆకర్షించే అంశాలు!

  • April 18, 2018 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ అనే నేను లో ఆకర్షించే అంశాలు!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు…

స్టోరీ Bharat Ane Nenuఒక ఎన్నారై తన మాతృభూమి బాగుకోసం తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయంలోకి అడుగుపెడతాడు. సేవ చేయాలంటే అడుగడుగునా ఆటంకాలు.. వాటన్నిటిని దాటుకొని ప్రజలకు ఎలా సేవ చేశారనేది కథ.
పొలిటికల్ నేపథ్య సినిమా అనగానే ఏదో రాజకీయ నాయకుడిని టార్గెట్ పెట్టుకొని విమర్శలు చేయడం కామన్. అలాంటి విమర్శలుంటే కాంట్రవస్సీ అయ్యి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేదని నిర్మాత స్పష్టం చేశారు. సో కథపై మరింత ఆసక్తి కలుగుతోంది.

మహేష్ బాబు Bharat Ane Nenuగత చిత్రాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫెయిల్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మహేష్ ఈ సినిమాని చేశారు. రాజకీయం అంటే అసలు తెలియదని చెప్పే మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో అద్భుతంగా నటించినట్లు టీజర్, ట్రైలర్లు స్పష్టం చేస్తున్నాయి. సీఎం గా మహేష్ నటనను ఫుల్ గా చూసి ఎంజాయ్ చేయడానికి అందరూ ఎదురుచూస్తున్నారు.

కైరా అద్వానీ Bharat Ane Nenuధోని బయోపిక్ చిత్రం ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పరిచయమైంది. ఈ చిత్రంతో కొరటాల దృష్టిలో పడ్డ ఈ నటి భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇది రొమాంటిక కథ కాకపోయినప్పటికీ మహేష్, కైరా జోడీ కొత్త అనుభూతిని ఇస్తోంది.

కొరటాల శివ & మహేష్ బాబు కాంబో Bharat Ane Nenuశ్రీమంతుడు సినిమా రిలీజ్ కాకముందు.. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ సాదిస్తుందని ఎవరూ ఊహించలేదు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. కలక్షన్ల వర్షం కురిపించింది. అదే కాంబినేషన్లో మూవీ అనగానే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు మించి కొరటాల సినిమాని మలిచారు.

దేవి శ్రీ ప్రసాద్ Bharat Ane Nenuగతంలో మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాకి దేవీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. మళ్ళీ అదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమాకి అంతకంటే మంచి ఆల్బం ఇచ్చారు. ఐదు పాటల్లో మూడు హిట్ సాంగ్స్ ఆల్బంని సూపర్ హిట్ చేసింది. వచ్చాడయ్యో సామి పాట అయితే అందరి ఫేవెరెట్ సాంగ్ అయింది. బాలీవుడ్ సింగర్, డైరక్టర్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తొలిసారి పాడిన పాట “ఐ డోంట్ నో” ని మళ్లీ మళ్లీ వింటున్నారు.

భారీ తారాగణం Bharat Ane Nenuట్రైలర్ లో మహేష్ పైనే ఫోకస్ పెట్టారు కానీ.. అతని చుట్టూ ఉన్నా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి పాత్రలు సినిమాలో కీలకం కానున్నాయి. ఈ సినిమాకి సీనియర్ నటీనటులు ప్రధాన బలం కానున్నారు.

కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ చిత్రాలు సమాజానికి సందేశానిస్తూనే కమర్షియల్ హిట్ సాధించాయి. ఇప్పుడు మహేష్ బాబుతో తీసిన భరత్ అనే నేను సినిమా కూడా సందేశాన్ని ఇస్తూనే వినోదాన్ని అందించనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Bharat Ane Nenu Audio Event
  • #Bharat Ane Nenu Movie
  • #Bharat ane nenu movie Review
  • #Bharat Ane Nenu Movie review and Rating

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

9 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

13 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

14 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

15 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version