Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 83 Movie: హిట్ సినిమాకి రూ.80 కోట్ల నష్టం..?

83 Movie: హిట్ సినిమాకి రూ.80 కోట్ల నష్టం..?

  • January 10, 2022 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

83 Movie: హిట్ సినిమాకి రూ.80 కోట్ల నష్టం..?

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇంతకాలంగా భారీ ఫ్లాప్ లుగా.. షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమా, రణబీర్ కపూర్ ‘బాంబే వెల్వెట్’ సినిమాలు ఉండేవి. నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకొచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యంత పరాజయాన్ని పొందిన సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని మరో బాలీవుడ్ సినిమా దక్కించుకుంది. దాదాపు రూ.260 కోట్ల బడ్జెట్ తెరకెక్కింది ’83’ మూవీ. ఇప్పుడు ఈ సినిమా రూ.80 కోట్ల వరకు నష్టపోతుందని సమాచారం.

ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ అన్నింటినీ కలుపుకున్నా.. వచ్చిన నష్టం రూ.80 కోట్లకు పైమాటే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ఫెయిల్యూర్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. భారతీయ స్పోర్ట్స్ హిస్టరీలోనే అద్భుతం అని చెప్పుకోదగిన విజయంపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడేమో ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. భారీ స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిందని..

ఈ సినిమా ఒక కాస్ట్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా.. సినిమా మాత్రం ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. పాజిటివ్ రివ్యూలు, రేటింగ్ లు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. కోవిడ్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ తగ్గడానికి ఒక కారణమైంది. మొత్తానికి ఈ సినిమా నిర్మాతలకు రూ.80 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #83 Movie
  • #Deepika Padukone
  • #Kapil Dev
  • #nagarjuna
  • #Ranveer Singh

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

34 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version