Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • June 2, 2025 / 09:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నితిన్ (Nithin) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో ‘అఆ’ (A Aa) అనే సినిమా వచ్చింది. సమంత (Samantha Ruth Prabhu) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. డెబ్యూ ఇచ్చింది. అల్లు అర్జున్ తో (Allu Arjun) ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) చేసిన తర్వాత నితిన్ తో త్రివిక్రమ్ చేసిన ఓ మిడ్ రేంజ్ మూవీ ఇది. త్రివిక్రమ్ కి హోమ్ బ్యానర్ లాంటి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ పై రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని నిర్మించారు.

A AA Collections:

2016 వ సంవత్సరం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్లాపుల్లో ఉన్న నితిన్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇది. అలాగే అతని కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘అఆ’ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !
నైజాం 13.19 cr
సీడెడ్ 4.18 cr
ఉత్తరాంధ్ర 4.22 cr
ఈస్ట్ 2.39 cr
వెస్ట్ 1.98 cr
గుంటూరు 2.50 cr
కృష్ణా 2.20 cr
నెల్లూరు 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 31.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.15 cr
 ఓవర్సీస్ 10.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  47.44 cr

‘అఆ’ (A AA) రూ.27.71 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.47.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.19.73 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘అఆ’ చిత్రం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa
  • #nithiin
  • #trivikram

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 hour ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

25 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version