Actress: ఫేడౌట్ దశలో కూడా గోల్డెన్ ఛాన్స్.. అయినా ఆమె మారలేదట!

  • December 2, 2024 / 11:06 AM IST

ఆమె ఓ సీనియర్ హీరోయిన్. గతంలో ఫేడౌట్ అయిపోయిన హీరో సినిమాతో లాంచ్ అయ్యింది. ఆ తర్వాత ఓ పెద్ద హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. అది యావరేజ్ గానే ఆడింది. అయినప్పటికీ ఈమెకి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఛాన్సులు వచ్చాయి. అందులో కూడా ఒకటి, అర మినహా పెద్దగా హిట్లు సాధించిన సినిమాలు లేవు. అయినప్పటికీ ఈమెకు (Actress) వరుస సినిమాల్లో ఛాన్సులు వస్తూనే ఉన్నాయి.

Actress

మొన్నామధ్య వచ్చిన ఓ మిడ్ రేంజ్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈమె లుక్స్ పై విమర్శలు వచ్చినా.. సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు బాగానే కలిసొచ్చినట్టు అయ్యింది. ఆ తర్వాత ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో కూడా సెకండ్ హీరో సరసన నటించింది. అది కూడా బాగానే ఆడింది. ఈమె కమిట్మెంట్లు వంటి బాగా ఇస్తుంటుందట. అందుకే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఓ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుంది.

అందులో హీరో ఉన్నా.. ఈమె (Actress) పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువట. అతను నామ మాత్రపు హీరో అనమాట.ఇక ఈ చిత్రాన్ని ఓ సీనియర్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం. అతనికి ఇది చాలా ముఖ్యమైన సినిమా అని తెలుస్తుంది. అందుకే భారీగా పారితోషికం ఇప్పించాడట. కానీ ఆమె షూటింగ్ కి రాకుండా.. ఫుల్లుగా తాగేసి పడుకుంటుంది అని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కనుక హిట్ అయితే ఆమెకి, ఆ డైరెక్టర్ కి పూర్వ వైభవం వస్తుంది. కానీ ఆమె మాత్రం షూటింగ్ ఎగ్గొట్టి దర్శకనిర్మాతలకు చిరాకు తెప్పిస్తుంది అని తెలుస్తుంది.

బిలో యావరేజ్ గా ఆడిన ‘జనక అయితే గనక’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus