Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: నరుకుడు మొదలు… పవన్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు కూడా మొదలు…

Ustaad Bhagat Singh: నరుకుడు మొదలు… పవన్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు కూడా మొదలు…

  • September 5, 2023 / 10:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: నరుకుడు మొదలు… పవన్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు కూడా మొదలు…

పవన్‌ కల్యాణ్‌ నార్మల్‌ సీన్స్‌లో ఎంత కూల్‌గా ఉంటాడో, యాక్షన్‌ సీన్స్‌ వస్తే అంత వైలెంట్‌గా మారిపోతాడు. సగటు టాలీవుడ్‌ హీరోకు, పవన్‌కు ఈ విషయంలో చాలా డిఫరెన్స్‌ ఉంటుంది అని చెబుతారు. మొన్నీమధ్య వచ్చిన ‘ఓజీ’ టీజర్‌లో ఆ సంగతి మరోసారి నిరూపించారు. పవన్‌ చేతికి ఒక కత్తి ఇస్తేనే అంత ఊచకోత కోస్తే… మరి పదుల సంఖ్యలో కత్తులు రెడీ చేసి పెట్టారు హరీశ్‌ శంకర్‌. ఈ మేరకు ట్విటర్‌లో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాఒబినేషన్లో రూపొందుతున్న చిత్రం (Ustaad Bhagat Singh) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. పవన్‌ బ్లాక్‌బస్టర్‌ కెరీర్లో బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘గబ్బర్ సింగ్’ సినిమా కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటివరకు వచ్చిన లుక్స్‌, వీడియోలకు స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ మాత్రం కొన్ని రోజులుగా జరగడం లేదు. అయితే అభిమానులకు గుడ్‌ న్యూస్‌ను సినిమా టీమ్‌ చెప్పేసింది.

సెప్టెంబరు 5 నుండి సినిమా కీలక షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేస్తున్నామని ట్విటర్‌లో పేర్కొంది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా షేర్‌ చేసింది. అందులో యాక్షన్‌ సీన్స్‌ కోసం సిద్ధం చేసిన కత్తులు కనిపిస్తున్నాయి. వాటిని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పరిశీలిస్తున్నారు. ‘‘భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం అంతా సిద్ధం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ సెప్టెంబరు 5 నుండి పునర్‌ ప్రారంభం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేస్తూ… ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని హరీశ్‌ శంకర్‌ రాసుకొచ్చారు.

స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్ – లక్ష్మణ్ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను రూపొందిచనట్లు సమాచారం. పాత బస్తీ నేపథ్యంలో ఈ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఒక కత్తి ఇస్తేనే ‘ఓజీ’ టీజర్‌లో అంతలా అలరించిన పవన్‌… ఇప్పుడు ఇన్ని కత్తులతో ఇంకెంత ఊచకోత కోస్తాడో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

7 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version